×

మరియు నీ ప్రభువు కోరితే, భూమిలో ఉన్న వారందరూ విశ్వసించేవారు. ఏమీ? నీవు మానవులందరినీ విశ్వాసులయ్యే 10:99 Telugu translation

Quran infoTeluguSurah Yunus ⮕ (10:99) ayat 99 in Telugu

10:99 Surah Yunus ayat 99 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yunus ayat 99 - يُونس - Page - Juz 11

﴿وَلَوۡ شَآءَ رَبُّكَ لَأٓمَنَ مَن فِي ٱلۡأَرۡضِ كُلُّهُمۡ جَمِيعًاۚ أَفَأَنتَ تُكۡرِهُ ٱلنَّاسَ حَتَّىٰ يَكُونُواْ مُؤۡمِنِينَ ﴾
[يُونس: 99]

మరియు నీ ప్రభువు కోరితే, భూమిలో ఉన్న వారందరూ విశ్వసించేవారు. ఏమీ? నీవు మానవులందరినీ విశ్వాసులయ్యే వరకు, వారిని బలవంతం చేస్తూ ఉంటావా

❮ Previous Next ❯

ترجمة: ولو شاء ربك لآمن من في الأرض كلهم جميعا أفأنت تكره الناس, باللغة التيلجو

﴿ولو شاء ربك لآمن من في الأرض كلهم جميعا أفأنت تكره الناس﴾ [يُونس: 99]

Abdul Raheem Mohammad Moulana
mariyu ni prabhuvu korite, bhumilo unna varandaru visvasincevaru. Emi? Nivu manavulandarini visvasulayye varaku, varini balavantam cestu untava
Abdul Raheem Mohammad Moulana
mariyu nī prabhuvu kōritē, bhūmilō unna vārandarū viśvasin̄cēvāru. Ēmī? Nīvu mānavulandarinī viśvāsulayyē varaku, vārini balavantaṁ cēstū uṇṭāvā
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు గనక తలచుకుంటే భూమండలంలోని జనులంతా విశ్వసించి ఉండేవారే. అలాంటప్పుడు (ఓముహమ్మద్‌- స!) జనులు విశ్వసించాల్సిందేనని నువ్వు వారిపై బలవంతంచేస్తావా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek