×

వారందులో శాశ్వతంగా, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, 11:107 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:107) ayat 107 in Telugu

11:107 Surah Hud ayat 107 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 107 - هُود - Page - Juz 12

﴿خَٰلِدِينَ فِيهَا مَا دَامَتِ ٱلسَّمَٰوَٰتُ وَٱلۡأَرۡضُ إِلَّا مَا شَآءَ رَبُّكَۚ إِنَّ رَبَّكَ فَعَّالٞ لِّمَا يُرِيدُ ﴾
[هُود: 107]

వారందులో శాశ్వతంగా, భూమ్యాకాశాలు ఉన్నంత వరకు ఉంటారు. నీ ప్రభువు (మరొకటి) కోరితే తప్ప! నిశ్చయంగా, నీ ప్రభువు తాను కోరిందే చేసేవాడు

❮ Previous Next ❯

ترجمة: خالدين فيها ما دامت السموات والأرض إلا ما شاء ربك إن ربك, باللغة التيلجو

﴿خالدين فيها ما دامت السموات والأرض إلا ما شاء ربك إن ربك﴾ [هُود: 107]

Abdul Raheem Mohammad Moulana
varandulo sasvatanga, bhumyakasalu unnanta varaku untaru. Ni prabhuvu (marokati) korite tappa! Niscayanga, ni prabhuvu tanu korinde cesevadu
Abdul Raheem Mohammad Moulana
vārandulō śāśvataṅgā, bhūmyākāśālu unnanta varaku uṇṭāru. Nī prabhuvu (marokaṭi) kōritē tappa! Niścayaṅgā, nī prabhuvu tānu kōrindē cēsēvāḍu
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు వేరొకటి తలిస్తే తప్ప భూమ్యాకాశాలున్నంత వరకూ వారు అందులోనే శాశ్వతంగా ఉంటారు. నిశ్చయంగా నీ ప్రభువు తాను కోరిందల్లా చేసి తీరుతాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek