×

కావున (ఓ ప్రవక్తా!) వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి 11:109 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:109) ayat 109 in Telugu

11:109 Surah Hud ayat 109 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 109 - هُود - Page - Juz 12

﴿فَلَا تَكُ فِي مِرۡيَةٖ مِّمَّا يَعۡبُدُ هَٰٓؤُلَآءِۚ مَا يَعۡبُدُونَ إِلَّا كَمَا يَعۡبُدُ ءَابَآؤُهُم مِّن قَبۡلُۚ وَإِنَّا لَمُوَفُّوهُمۡ نَصِيبَهُمۡ غَيۡرَ مَنقُوصٖ ﴾
[هُود: 109]

కావున (ఓ ప్రవక్తా!) వారు ఆరాధించే వాటిని గురించి నీవు సందేహంలో పడకు. పూర్వం నుండి వారి తాతముత్తాతలు ఆరాధించినట్లుగానే వారు కూడా (అంధులై) ఆరాధిస్తున్నారు. మరియు మేము నిశ్చయంగా, వారి భాగపు (శిక్షను) ఏ మాత్రం తగ్గించకుండా వారికి పూర్తిగా నొసంగుతాము

❮ Previous Next ❯

ترجمة: فلا تك في مرية مما يعبد هؤلاء ما يعبدون إلا كما يعبد, باللغة التيلجو

﴿فلا تك في مرية مما يعبد هؤلاء ما يعبدون إلا كما يعبد﴾ [هُود: 109]

Abdul Raheem Mohammad Moulana
kavuna (o pravakta!) Varu aradhince vatini gurinci nivu sandehanlo padaku. Purvam nundi vari tatamuttatalu aradhincinatlugane varu kuda (andhulai) aradhistunnaru. Mariyu memu niscayanga, vari bhagapu (siksanu) e matram taggincakunda variki purtiga nosangutamu
Abdul Raheem Mohammad Moulana
kāvuna (ō pravaktā!) Vāru ārādhin̄cē vāṭini gurin̄ci nīvu sandēhanlō paḍaku. Pūrvaṁ nuṇḍi vāri tātamuttātalu ārādhin̄cinaṭlugānē vāru kūḍā (andhulai) ārādhistunnāru. Mariyu mēmu niścayaṅgā, vāri bhāgapu (śikṣanu) ē mātraṁ taggin̄cakuṇḍā vāriki pūrtigā nosaṅgutāmu
Muhammad Aziz Ur Rehman
కనుక (ఓ ముహమ్మద్‌!) వారు పూజించే వాటి విషయంలో నువ్వు సందేహాలకు లోను కారాదు. ఇంతకు మునుపు వారి తాతముత్తాతలు పూజించినట్లుగానే వీళ్ళూ పూజిస్తున్నారు. మేమువాళ్లందరికీ వారి వారి భాగాన్నిపూర్తిగా – ఏ మాత్రం తగ్గించకుండా ఇస్తాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek