×

మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. పిదప అందులో అభిప్రాయభేదాలు వచ్చాయి. నీ ప్రభువు 11:110 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:110) ayat 110 in Telugu

11:110 Surah Hud ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 110 - هُود - Page - Juz 12

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ فَٱخۡتُلِفَ فِيهِۚ وَلَوۡلَا كَلِمَةٞ سَبَقَتۡ مِن رَّبِّكَ لَقُضِيَ بَيۡنَهُمۡۚ وَإِنَّهُمۡ لَفِي شَكّٖ مِّنۡهُ مُرِيبٖ ﴾
[هُود: 110]

మరియు వాస్తవంగా, మేము మూసాకు గ్రంథాన్ని ప్రసాదించాము. పిదప అందులో అభిప్రాయభేదాలు వచ్చాయి. నీ ప్రభువు మాట (ఆజ్ఞ) ముందుగానే నిర్ణయించబడి ఉండకుంటే, వారి తీర్పు ఎప్పుడో జరిగి ఉండేది. మరియు నిశ్చయంగా, వారు దీనిని గురించి సంశయంలో, సందేహంలో పడి వున్నారు

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا موسى الكتاب فاختلف فيه ولولا كلمة سبقت من ربك لقضي, باللغة التيلجو

﴿ولقد آتينا موسى الكتاب فاختلف فيه ولولا كلمة سبقت من ربك لقضي﴾ [هُود: 110]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vastavanga, memu musaku granthanni prasadincamu. Pidapa andulo abhiprayabhedalu vaccayi. Ni prabhuvu mata (ajna) mundugane nirnayincabadi undakunte, vari tirpu eppudo jarigi undedi. Mariyu niscayanga, varu dinini gurinci sansayanlo, sandehanlo padi vunnaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu vāstavaṅgā, mēmu mūsāku granthānni prasādin̄cāmu. Pidapa andulō abhiprāyabhēdālu vaccāyi. Nī prabhuvu māṭa (ājña) mundugānē nirṇayin̄cabaḍi uṇḍakuṇṭē, vāri tīrpu eppuḍō jarigi uṇḍēdi. Mariyu niścayaṅgā, vāru dīnini gurin̄ci sanśayanlō, sandēhanlō paḍi vunnāru
Muhammad Aziz Ur Rehman
నిశ్చయంగా మేము మూసా (అలైహిస్సలాం)కు గ్రంథాన్ని ఇచ్చాము. మరి అందులో విభేదించుకోవటం జరిగింది. ఒకవేళ ముందుగానే నీ ప్రభువు తరఫున మాట ఖరారు కాకుండా ఉన్నట్లయితే, వారి మధ్య తీర్పు జరిగి ఉండేది. ఈ విషయంలో వారికి తీవ్రమయిన సందేహం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek