×

మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా 11:118 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:118) ayat 118 in Telugu

11:118 Surah Hud ayat 118 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 118 - هُود - Page - Juz 12

﴿وَلَوۡ شَآءَ رَبُّكَ لَجَعَلَ ٱلنَّاسَ أُمَّةٗ وَٰحِدَةٗۖ وَلَا يَزَالُونَ مُخۡتَلِفِينَ ﴾
[هُود: 118]

మరియు నీ ప్రభువు సంకల్పిస్తే, సర్వ మానవులను (ఒకే ధర్మాన్ని అవలంబించే) ఒకే ఒక్క సంఘంగా చేసేవాడు. అయినా వారు అభిప్రాయ భేదాలు లేకుండా ఉండ లేక పోయేవారు

❮ Previous Next ❯

ترجمة: ولو شاء ربك لجعل الناس أمة واحدة ولا يزالون مختلفين, باللغة التيلجو

﴿ولو شاء ربك لجعل الناس أمة واحدة ولا يزالون مختلفين﴾ [هُود: 118]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ni prabhuvu sankalpiste, sarva manavulanu (oke dharmanni avalambince) oke okka sanghanga cesevadu. Ayina varu abhipraya bhedalu lekunda unda leka poyevaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu nī prabhuvu saṅkalpistē, sarva mānavulanu (okē dharmānni avalambin̄cē) okē okka saṅghaṅgā cēsēvāḍu. Ayinā vāru abhiprāya bhēdālu lēkuṇḍā uṇḍa lēka pōyēvāru
Muhammad Aziz Ur Rehman
నీ ప్రభువు గనక తలచుకుంటే మనుషులందరినీ ఒకే సమూహంగా చేసి ఉంచేవాడు. కాని వారు మాత్రం విభేదించుకునే వారుగానే ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek