Quran with Telugu translation - Surah Hud ayat 16 - هُود - Page - Juz 12
﴿أُوْلَٰٓئِكَ ٱلَّذِينَ لَيۡسَ لَهُمۡ فِي ٱلۡأٓخِرَةِ إِلَّا ٱلنَّارُۖ وَحَبِطَ مَا صَنَعُواْ فِيهَا وَبَٰطِلٞ مَّا كَانُواْ يَعۡمَلُونَ ﴾
[هُود: 16]
﴿أولئك الذين ليس لهم في الآخرة إلا النار وحبط ما صنعوا فيها﴾ [هُود: 16]
Abdul Raheem Mohammad Moulana alanti variki paralokanlo narakagni tappa maremi undadu. Varu indulo (i lokanlo) patu padinadanta vyarthamayi potundi mariyu varu cesina karmalanni viphalamavutayi |
Abdul Raheem Mohammad Moulana alāṇṭi vāriki paralōkanlō narakāgni tappa marēmī uṇḍadu. Vāru indulō (ī lōkanlō) pāṭu paḍinadantā vyarthamayi pōtundi mariyu vāru cēsina karmalannī viphalamavutāyi |
Muhammad Aziz Ur Rehman అయితే అలాంటి వారికి పరలోకంలో అగ్ని తప్ప మరేమీ లభించదు. ప్రపంచంలో వారు చేసుకున్నదంతా వృథా అయిపోతుంది. వారు చేసే పనులన్నీ మిథ్యగా మారిపోతాయి |