Quran with Telugu translation - Surah Hud ayat 20 - هُود - Page - Juz 12
﴿أُوْلَٰٓئِكَ لَمۡ يَكُونُواْ مُعۡجِزِينَ فِي ٱلۡأَرۡضِ وَمَا كَانَ لَهُم مِّن دُونِ ٱللَّهِ مِنۡ أَوۡلِيَآءَۘ يُضَٰعَفُ لَهُمُ ٱلۡعَذَابُۚ مَا كَانُواْ يَسۡتَطِيعُونَ ٱلسَّمۡعَ وَمَا كَانُواْ يُبۡصِرُونَ ﴾
[هُود: 20]
﴿أولئك لم يكونوا معجزين في الأرض وما كان لهم من دون الله﴾ [هُود: 20]
Abdul Raheem Mohammad Moulana alanti varu bhumilo (allah siksa nundi) tappincu koleru. Mariyu variki allah tappa itara sanraksakulu leru. Vari siksa rettimpu ceyabadutundi. (Ihalokanlo varu satyanni) vina leka poyevaru mariyu cudaleka poyevaru |
Abdul Raheem Mohammad Moulana alāṇṭi vāru bhūmilō (allāh śikṣa nuṇḍi) tappin̄cu kōlēru. Mariyu vāriki allāh tappa itara sanrakṣakulu lēru. Vāri śikṣa reṭṭimpu cēyabaḍutundi. (Ihalōkanlō vāru satyānni) vina lēka pōyēvāru mariyu cūḍalēka pōyēvāru |
Muhammad Aziz Ur Rehman వారు భూమిపై (అల్లాహ్‌ను) నిస్సహాయుని గానూ చేయలేక పోయారు, అల్లాహ్‌కు వ్యతిరేకంగా వారిని సమర్థించేవారు కూడా లేకపోయారు. వారికి విధించబడే శిక్ష రెండింతలు చేయబడుతుంది. వారు వినగలిగే వారూ కాదు, చూడగలిగే వారూ కాదు |