×

మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని. అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన 11:26 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:26) ayat 26 in Telugu

11:26 Surah Hud ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 26 - هُود - Page - Juz 12

﴿أَن لَّا تَعۡبُدُوٓاْ إِلَّا ٱللَّهَۖ إِنِّيٓ أَخَافُ عَلَيۡكُمۡ عَذَابَ يَوۡمٍ أَلِيمٖ ﴾
[هُود: 26]

మీరు అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ ఆరాధించ కూడదని. అలా చేస్తే నిశ్చయంగా ఆ బాధాకరమైన దినమున మీకు పడబోయే శిక్షకు నేను భయపడుతున్నాను

❮ Previous Next ❯

ترجمة: أن لا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم, باللغة التيلجو

﴿أن لا تعبدوا إلا الله إني أخاف عليكم عذاب يوم أليم﴾ [هُود: 26]

Abdul Raheem Mohammad Moulana
miru allah nu tappa marevvarini aradhinca kudadani. Ala ceste niscayanga a badhakaramaina dinamuna miku padaboye siksaku nenu bhayapadutunnanu
Abdul Raheem Mohammad Moulana
mīru allāh nu tappa marevvarinī ārādhin̄ca kūḍadani. Alā cēstē niścayaṅgā ā bādhākaramaina dinamuna mīku paḍabōyē śikṣaku nēnu bhayapaḍutunnānu
Muhammad Aziz Ur Rehman
“మీరు అల్లాహ్‌ను తప్ప మరొకరిని ఆరాధించకండి. మీరు బాధాకరమైన దినాన శిక్షించబడతారేమోనన్న భయం నాకుంది” (అని అతను చెప్పాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek