×

అతను (నూహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు చూస్తున్నారు కదా? నేను నా 11:28 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:28) ayat 28 in Telugu

11:28 Surah Hud ayat 28 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 28 - هُود - Page - Juz 12

﴿قَالَ يَٰقَوۡمِ أَرَءَيۡتُمۡ إِن كُنتُ عَلَىٰ بَيِّنَةٖ مِّن رَّبِّي وَءَاتَىٰنِي رَحۡمَةٗ مِّنۡ عِندِهِۦ فَعُمِّيَتۡ عَلَيۡكُمۡ أَنُلۡزِمُكُمُوهَا وَأَنتُمۡ لَهَا كَٰرِهُونَ ﴾
[هُود: 28]

అతను (నూహ్) అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! మీరు చూస్తున్నారు కదా? నేను నా ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన సూచనను (నిదర్శనాన్ని) అనుసరిస్తున్నాను. ఆయన తన కారుణ్యాన్ని నాపై ప్రసాదించాడు, కాని అది మీకు కనబడటం లేదు. అలాంటప్పుడు మీరు దానిని అసహ్యించుకుంటున్నా, దానిని స్వీకరించమని మేము మిమ్మల్ని బలవంతం చేయగలమా

❮ Previous Next ❯

ترجمة: قال ياقوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من, باللغة التيلجو

﴿قال ياقوم أرأيتم إن كنت على بينة من ربي وآتاني رحمة من﴾ [هُود: 28]

Abdul Raheem Mohammad Moulana
atanu (nuh) annadu: "O na jati prajalara! Miru custunnaru kada? Nenu na prabhuvu taraphu nundi vaccina spastamaina sucananu (nidarsananni) anusaristunnanu. Ayana tana karunyanni napai prasadincadu, kani adi miku kanabadatam ledu. Alantappudu miru danini asahyincukuntunna, danini svikarincamani memu mim'malni balavantam ceyagalama
Abdul Raheem Mohammad Moulana
atanu (nūh) annāḍu: "Ō nā jāti prajalārā! Mīru cūstunnāru kadā? Nēnu nā prabhuvu taraphu nuṇḍi vaccina spaṣṭamaina sūcananu (nidarśanānni) anusaristunnānu. Āyana tana kāruṇyānni nāpai prasādin̄cāḍu, kāni adi mīku kanabaḍaṭaṁ lēdu. Alāṇṭappuḍu mīru dānini asahyin̄cukuṇṭunnā, dānini svīkarin̄camani mēmu mim'malni balavantaṁ cēyagalamā
Muhammad Aziz Ur Rehman
నూహ్‌ ఇలా అన్నాడు: “నాజాతి వారలారా! ఒకవేళ నేను నాప్రభువు తరఫున వచ్చిన స్పష్టమైన నిదర్శనంపై ఉండి, ఆయన నాకు తన ప్రత్యేక కారుణ్య భాగాన్ని కూడా కలుగ జేసి ఉండి, అది మీకు కనిపించకపోతే (నేనేం చేయను?!) మీకిష్టం లేకపోయినా బలవంతంగా మేము దాన్ని మీ మీద ఎలా రుద్దగలం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek