Quran with Telugu translation - Surah Hud ayat 29 - هُود - Page - Juz 12
﴿وَيَٰقَوۡمِ لَآ أَسۡـَٔلُكُمۡ عَلَيۡهِ مَالًاۖ إِنۡ أَجۡرِيَ إِلَّا عَلَى ٱللَّهِۚ وَمَآ أَنَا۠ بِطَارِدِ ٱلَّذِينَ ءَامَنُوٓاْۚ إِنَّهُم مُّلَٰقُواْ رَبِّهِمۡ وَلَٰكِنِّيٓ أَرَىٰكُمۡ قَوۡمٗا تَجۡهَلُونَ ﴾
[هُود: 29]
﴿وياقوم لا أسألكم عليه مالا إن أجري إلا على الله وما أنا﴾ [هُود: 29]
Abdul Raheem Mohammad Moulana mariyu o na jati prajalara! Nenu dani kosam mi nundi dhananni adagatam ledu. Na pratiphalam kevalam allah daggarane undi. Mariyu nenu visvasincina varini trosi veyalenu. Niscayanga, varaite tama prabhuvunu kalusukuntaru, kani niscayanga nenu mim'malni mudha januluga custunnanu |
Abdul Raheem Mohammad Moulana mariyu ō nā jāti prajalārā! Nēnu dāni kōsaṁ mī nuṇḍi dhanānni aḍagaṭaṁ lēdu. Nā pratiphalaṁ kēvalaṁ allāh daggaranē undi. Mariyu nēnu viśvasin̄cina vārini trōsi vēyalēnu. Niścayaṅgā, vāraitē tama prabhuvunu kalusukuṇṭāru, kāni niścayaṅgā nēnu mim'malni mūḍha janulugā cūstunnānu |
Muhammad Aziz Ur Rehman “నా జాతి ప్రజలారా! ఈ కర్తవ్య నిర్వహణకు గాను నేను మీనుంచి ఎలాంటి ధనాన్నీ కోరటం లేదు. నా ప్రతిఫలమైతే అల్లాహ్ వద్ద ఉంది. నేను విశ్వాసులను నావద్ద నుంచి గెంటి వేయలేను. వారెలాగూ తమ ప్రభువును కలుసుకోవలసిన వాళ్ళే. కాని మీరు మాత్రం నాకు అజ్ఞానంగా ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తున్నారు |