×

మరియు ఓ నాజాతి ప్రజలారా! ఒకవేళ నేను వారిని (విశ్వాసులను) గెంటి వేస్తే నన్ను అల్లాహ్ 11:30 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:30) ayat 30 in Telugu

11:30 Surah Hud ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 30 - هُود - Page - Juz 12

﴿وَيَٰقَوۡمِ مَن يَنصُرُنِي مِنَ ٱللَّهِ إِن طَرَدتُّهُمۡۚ أَفَلَا تَذَكَّرُونَ ﴾
[هُود: 30]

మరియు ఓ నాజాతి ప్రజలారా! ఒకవేళ నేను వారిని (విశ్వాసులను) గెంటి వేస్తే నన్ను అల్లాహ్ (శిక్ష) నుండి, ఎవడు కాపాడ గలడు? ఏమీ? మీరిది గ్రహించలేరా

❮ Previous Next ❯

ترجمة: وياقوم من ينصرني من الله إن طردتهم أفلا تذكرون, باللغة التيلجو

﴿وياقوم من ينصرني من الله إن طردتهم أفلا تذكرون﴾ [هُود: 30]

Abdul Raheem Mohammad Moulana
mariyu o najati prajalara! Okavela nenu varini (visvasulanu) genti veste nannu allah (siksa) nundi, evadu kapada galadu? Emi? Miridi grahincalera
Abdul Raheem Mohammad Moulana
mariyu ō nājāti prajalārā! Okavēḷa nēnu vārini (viśvāsulanu) geṇṭi vēstē nannu allāh (śikṣa) nuṇḍi, evaḍu kāpāḍa galaḍu? Ēmī? Mīridi grahin̄calērā
Muhammad Aziz Ur Rehman
“నాజాతి జనులారా! ఒకవేళ నేను వారిని నావద్ద నుంచి గెంటి వేసినట్లయితే, అల్లాహ్‌కు వ్యతిరేకంగా నాకు సహాయపడే వాడెవడుంటాడు? మీరు బొత్తిగా హితబోధను గ్రహించరా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek