Quran with Telugu translation - Surah Hud ayat 31 - هُود - Page - Juz 12
﴿وَلَآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ وَلَآ أَقُولُ إِنِّي مَلَكٞ وَلَآ أَقُولُ لِلَّذِينَ تَزۡدَرِيٓ أَعۡيُنُكُمۡ لَن يُؤۡتِيَهُمُ ٱللَّهُ خَيۡرًاۖ ٱللَّهُ أَعۡلَمُ بِمَا فِيٓ أَنفُسِهِمۡ إِنِّيٓ إِذٗا لَّمِنَ ٱلظَّٰلِمِينَ ﴾
[هُود: 31]
﴿ولا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول إني﴾ [هُود: 31]
Abdul Raheem Mohammad Moulana Mariyu na vadda nidhulu unnayani gani mariyu naku agocara jnanamunnadani gani nenu mito anatam ledu; mariyu nenu daivadutanani kuda anatam ledu mariyu miru hinanga cuse variki allah melu ceyaledani kuda anatam ledu. Vari manas'sulalo unnadi allah ku baga telusu. Ala ayite! Niscayanga, nenu durmargulalo cerina vadane |
Abdul Raheem Mohammad Moulana Mariyu nā vadda nidhulu unnāyani gānī mariyu nāku agōcara jñānamunnadani gānī nēnu mītō anaṭaṁ lēdu; mariyu nēnu daivadūtanani kūḍā anaṭaṁ lēdu mariyu mīru hīnaṅgā cūsē vāriki allāh mēlu cēyalēḍani kūḍā anaṭaṁ lēdu. Vāri manas'sulalō unnadi allāh ku bāgā telusu. Alā ayitē! Niścayaṅgā, nēnu durmārgulalō cērina vāḍanē |
Muhammad Aziz Ur Rehman “నా దగ్గర అల్లాహ్ నిధులున్నాయని నేను మీతో అనటం లేదే! (వినండి!) నాదగ్గర అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా అనటం లేదు. మీరు చిన్న చూపు చూస్తున్న వారికి అల్లాహ్ ఏమేలూ చెయ్యబోడని కూడా నేను చెప్పటం లేదు. వారి ఆంతర్యాలలో ఉన్న దానిని అల్లాహ్ బాగా ఎరిగినవాడు. ఒకవేళ నేను గనక అలాంటి మాట ఏదైనా అంటే నేనూ దుర్మార్గుల్లో ఒకడిగా పరిగణించబడతాను.” |