Quran with Telugu translation - Surah Hud ayat 32 - هُود - Page - Juz 12
﴿قَالُواْ يَٰنُوحُ قَدۡ جَٰدَلۡتَنَا فَأَكۡثَرۡتَ جِدَٰلَنَا فَأۡتِنَا بِمَا تَعِدُنَآ إِن كُنتَ مِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[هُود: 32]
﴿قالوا يانوح قد جادلتنا فأكثرت جدالنا فأتنا بما تعدنا إن كنت من﴾ [هُود: 32]
Abdul Raheem Mohammad Moulana varu annaru: "O nuh! Nivu mato vadincavu, cala vadincavu, ika nivu satyavantudave ayite nivu bhayapette danini (a siksanu) mapai dimpu |
Abdul Raheem Mohammad Moulana vāru annāru: "Ō nūh! Nīvu mātō vādin̄cāvu, cālā vādin̄cāvu, ika nīvu satyavantuḍavē ayitē nīvu bhayapeṭṭē dānini (ā śikṣanu) māpai dimpu |
Muhammad Aziz Ur Rehman “ఓ నూహ్! నువ్వు మాతో వాదించావు. మరీ మరీ వాదించావు. మరి నువ్వు సత్యవంతుడవే అయితే మమ్మల్ని హెచ్చరించే దానిని (శిక్షను) తీసుకురా” అని అతని జాతి వారు అన్నారు |