×

వారన్నారు: "నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా! మరియు నిశ్చయంగా, 11:79 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:79) ayat 79 in Telugu

11:79 Surah Hud ayat 79 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 79 - هُود - Page - Juz 12

﴿قَالُواْ لَقَدۡ عَلِمۡتَ مَا لَنَا فِي بَنَاتِكَ مِنۡ حَقّٖ وَإِنَّكَ لَتَعۡلَمُ مَا نُرِيدُ ﴾
[هُود: 79]

వారన్నారు: "నీ కూతుళ్ళు మాకు అవసరం లేదని నీకు బాగా తెలుసు కదా! మరియు నిశ్చయంగా, మేము కోరేది ఏమిటో కూడా నీకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما, باللغة التيلجو

﴿قالوا لقد علمت ما لنا في بناتك من حق وإنك لتعلم ما﴾ [هُود: 79]

Abdul Raheem Mohammad Moulana
varannaru: "Ni kutullu maku avasaram ledani niku baga telusu kada! Mariyu niscayanga, memu koredi emito kuda niku baga telusu
Abdul Raheem Mohammad Moulana
vārannāru: "Nī kūtuḷḷu māku avasaraṁ lēdani nīku bāgā telusu kadā! Mariyu niścayaṅgā, mēmu kōrēdi ēmiṭō kūḍā nīku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
“నీ కూతుళ్ళపై మాకెలాంటి హక్కులేదన్న సంగతి నీకు బాగా తెలుసు. మా కిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా!” అని వారు సమాధానమిచ్చారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek