×

వారు (వ్యంగంగా) అన్నారు: "ఓ షుఐబ్! ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము 11:87 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:87) ayat 87 in Telugu

11:87 Surah Hud ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 87 - هُود - Page - Juz 12

﴿قَالُواْ يَٰشُعَيۡبُ أَصَلَوٰتُكَ تَأۡمُرُكَ أَن نَّتۡرُكَ مَا يَعۡبُدُ ءَابَآؤُنَآ أَوۡ أَن نَّفۡعَلَ فِيٓ أَمۡوَٰلِنَا مَا نَشَٰٓؤُاْۖ إِنَّكَ لَأَنتَ ٱلۡحَلِيمُ ٱلرَّشِيدُ ﴾
[هُود: 87]

వారు (వ్యంగంగా) అన్నారు: "ఓ షుఐబ్! ఏమీ? మా తండ్రి తాతలు ఆరాధించే దేవతలను మేము వదలిపెట్టాలని, లేదా మా ధనాన్ని నీ ఇష్ట ప్రకారం ఖర్చు చేయాలని, నీకు నీ నమాజ్ నేర్పుతుందా? (అయితే) నిశ్చయంగా, ఇక నీవే చాలా సహనశీలుడవు, ఉదాత్తుడవు

❮ Previous Next ❯

ترجمة: قالوا ياشعيب أصلاتك تأمرك أن نترك ما يعبد آباؤنا أو أن نفعل, باللغة التيلجو

﴿قالوا ياشعيب أصلاتك تأمرك أن نترك ما يعبد آباؤنا أو أن نفعل﴾ [هُود: 87]

Abdul Raheem Mohammad Moulana
varu (vyanganga) annaru: "O su'aib! Emi? Ma tandri tatalu aradhince devatalanu memu vadalipettalani, leda ma dhananni ni ista prakaram kharcu ceyalani, niku ni namaj nerputunda? (Ayite) niscayanga, ika nive cala sahanasiludavu, udattudavu
Abdul Raheem Mohammad Moulana
vāru (vyaṅgaṅgā) annāru: "Ō ṣu'aib! Ēmī? Mā taṇḍri tātalu ārādhin̄cē dēvatalanu mēmu vadalipeṭṭālani, lēdā mā dhanānni nī iṣṭa prakāraṁ kharcu cēyālani, nīku nī namāj nērputundā? (Ayitē) niścayaṅgā, ika nīvē cālā sahanaśīluḍavu, udāttuḍavu
Muhammad Aziz Ur Rehman
వారిలా అన్నారు : “ఓ షుఐబ్‌! మేము మా తాతముత్తాతలు పూజిస్తూ వస్తున్న దైవాలను వదలి పెట్టాలనీ, మా సొమ్ములను మా ఇష్టప్రకారం ఖర్చు పెట్టడం మానుకోవాలని నీ నమాజు నీకు ఆజ్ఞాపిస్తోందా? నువ్వు మరీ ఉదాత్త హృదయునిలా,రుజువర్తనునిలా ఉన్నావే?!”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek