×

వారిలో మరొకడు అన్నాడు: "యూసుఫ్ ను చంపకండి. మీరు (ఏదైనా) చేయాలనే అనుకుంటే! అతనిని ఒక 12:10 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:10) ayat 10 in Telugu

12:10 Surah Yusuf ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 10 - يُوسُف - Page - Juz 12

﴿قَالَ قَآئِلٞ مِّنۡهُمۡ لَا تَقۡتُلُواْ يُوسُفَ وَأَلۡقُوهُ فِي غَيَٰبَتِ ٱلۡجُبِّ يَلۡتَقِطۡهُ بَعۡضُ ٱلسَّيَّارَةِ إِن كُنتُمۡ فَٰعِلِينَ ﴾
[يُوسُف: 10]

వారిలో మరొకడు అన్నాడు: "యూసుఫ్ ను చంపకండి. మీరు (ఏదైనా) చేయాలనే అనుకుంటే! అతనిని ఒక లోతైన బావిలో పడవేయండి, ఎవరైనా బాటసారులు అతనిని తీసుకొని పోవచ్చు

❮ Previous Next ❯

ترجمة: قال قائل منهم لا تقتلوا يوسف وألقوه في غيابت الجب يلتقطه بعض, باللغة التيلجو

﴿قال قائل منهم لا تقتلوا يوسف وألقوه في غيابت الجب يلتقطه بعض﴾ [يُوسُف: 10]

Abdul Raheem Mohammad Moulana
varilo marokadu annadu: "Yusuph nu campakandi. Miru (edaina) ceyalane anukunte! Atanini oka lotaina bavilo padaveyandi, evaraina batasarulu atanini tisukoni povaccu
Abdul Raheem Mohammad Moulana
vārilō marokaḍu annāḍu: "Yūsuph nu campakaṇḍi. Mīru (ēdainā) cēyālanē anukuṇṭē! Atanini oka lōtaina bāvilō paḍavēyaṇḍi, evarainā bāṭasārulu atanini tīsukoni pōvaccu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు వారిలో ఒకడు, “యూసుఫ్‌ను చంపకండి. (ఒకవేళ ఏదైనా చేయాలనే అనుకుంటే) అతన్ని ఏదైనా లోతైన బావిలో పడవెయ్యండి – వచ్చేపోయే బాటసారుల బృందం ఏదైనా అతన్నిఎత్తుకుపోతుంది” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek