×

వారు అన్నారు: "నాన్నా! నీవు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మవు? వాస్తవానికి మేము అతని 12:11 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:11) ayat 11 in Telugu

12:11 Surah Yusuf ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 11 - يُوسُف - Page - Juz 12

﴿قَالُواْ يَٰٓأَبَانَا مَا لَكَ لَا تَأۡمَ۬نَّا عَلَىٰ يُوسُفَ وَإِنَّا لَهُۥ لَنَٰصِحُونَ ﴾
[يُوسُف: 11]

వారు అన్నారు: "నాన్నా! నీవు యూసుఫ్ విషయంలో మమ్మల్ని ఎందుకు నమ్మవు? వాస్తవానికి మేము అతని శ్రేయోభిలాషులము

❮ Previous Next ❯

ترجمة: قالوا ياأبانا ما لك لا تأمنا على يوسف وإنا له لناصحون, باللغة التيلجو

﴿قالوا ياأبانا ما لك لا تأمنا على يوسف وإنا له لناصحون﴾ [يُوسُف: 11]

Abdul Raheem Mohammad Moulana
varu annaru: "Nanna! Nivu yusuph visayanlo mam'malni enduku nam'mavu? Vastavaniki memu atani sreyobhilasulamu
Abdul Raheem Mohammad Moulana
vāru annāru: "Nānnā! Nīvu yūsuph viṣayanlō mam'malni enduku nam'mavu? Vāstavāniki mēmu atani śrēyōbhilāṣulamu
Muhammad Aziz Ur Rehman
వారంతా అన్నారు: “నాన్నగారూ! తమరు యూసుఫ్‌ విషయంలో మమ్మల్ని బొత్తిగా నమ్మరేమిటీ? మేము అతని బాగోగులను కోరేవారమేకదా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek