×

ఆమె అన్నది: "ఇతనే ఆ మనిషి! ఇతనిని గురించే మీరు నాపై నిందలు మోపింది. వాస్తవానికి 12:32 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:32) ayat 32 in Telugu

12:32 Surah Yusuf ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 32 - يُوسُف - Page - Juz 12

﴿قَالَتۡ فَذَٰلِكُنَّ ٱلَّذِي لُمۡتُنَّنِي فِيهِۖ وَلَقَدۡ رَٰوَدتُّهُۥ عَن نَّفۡسِهِۦ فَٱسۡتَعۡصَمَۖ وَلَئِن لَّمۡ يَفۡعَلۡ مَآ ءَامُرُهُۥ لَيُسۡجَنَنَّ وَلَيَكُونٗا مِّنَ ٱلصَّٰغِرِينَ ﴾
[يُوسُف: 32]

ఆమె అన్నది: "ఇతనే ఆ మనిషి! ఇతనిని గురించే మీరు నాపై నిందలు మోపింది. వాస్తవానికి నేనే ఇతనిని మోహింప జేయటానికి ప్రయత్నించాను, కాని ఇతను తప్పించుకున్నాడు. కాని ఇతను ఇక నేను చెప్పింది చేయకుంటే తప్పక చెరసాల పాలు కాగలడు, లేదా తీవ్ర అవమానానికి గురి కాగలడు

❮ Previous Next ❯

ترجمة: قالت فذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسه فاستعصم ولئن لم, باللغة التيلجو

﴿قالت فذلكن الذي لمتنني فيه ولقد راودته عن نفسه فاستعصم ولئن لم﴾ [يُوسُف: 32]

Abdul Raheem Mohammad Moulana
ame annadi: "Itane a manisi! Itanini gurince miru napai nindalu mopindi. Vastavaniki nene itanini mohimpa jeyataniki prayatnincanu, kani itanu tappincukunnadu. Kani itanu ika nenu ceppindi ceyakunte tappaka cerasala palu kagaladu, leda tivra avamananiki guri kagaladu
Abdul Raheem Mohammad Moulana
āme annadi: "Itanē ā maniṣi! Itanini gurin̄cē mīru nāpai nindalu mōpindi. Vāstavāniki nēnē itanini mōhimpa jēyaṭāniki prayatnin̄cānu, kāni itanu tappin̄cukunnāḍu. Kāni itanu ika nēnu ceppindi cēyakuṇṭē tappaka cerasāla pālu kāgalaḍu, lēdā tīvra avamānāniki guri kāgalaḍu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు ఆమె (అజీజ్‌ భార్య) ఇలా అన్నది: “ఎవరి విషయంలో మీరంతా నన్నునిందిస్తున్నారో ఆ వ్యక్తి ఇతనే. నేను ఇతన్ని వల్లో వేసుకోవాలని ప్రయత్నించాను. కాని ఇతను తప్పించుకున్నాడు. నేను ఆజ్ఞాపించిన పనిని ఇతను చేయకపోతే చెరసాలపాలై, తీవ్రమైన అవమానానికి గురవుతాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek