Quran with Telugu translation - Surah Yusuf ayat 51 - يُوسُف - Page - Juz 12
﴿قَالَ مَا خَطۡبُكُنَّ إِذۡ رَٰوَدتُّنَّ يُوسُفَ عَن نَّفۡسِهِۦۚ قُلۡنَ حَٰشَ لِلَّهِ مَا عَلِمۡنَا عَلَيۡهِ مِن سُوٓءٖۚ قَالَتِ ٱمۡرَأَتُ ٱلۡعَزِيزِ ٱلۡـَٰٔنَ حَصۡحَصَ ٱلۡحَقُّ أَنَا۠ رَٰوَدتُّهُۥ عَن نَّفۡسِهِۦ وَإِنَّهُۥ لَمِنَ ٱلصَّٰدِقِينَ ﴾
[يُوسُف: 51]
﴿قال ما خطبكن إذ راودتن يوسف عن نفسه قلن حاش لله ما﴾ [يُوسُف: 51]
Abdul Raheem Mohammad Moulana (raju strilanu) vicarincadu: "Miru yusuph nu mohimpa jeyataniki prayatnincina visayamemiti?" Varandaru (okesariga) annaru: "Allah raksincugaka! Memu atanilo e papanni cudaledu!" Ajij bharya annadi: "Ippudu satyam bayatapadindi. Nene atanini mohimpa jeyataniki prayatnincanu. Mariyu niscayanga, atanu satyavantudu |
Abdul Raheem Mohammad Moulana (rāju strīlanu) vicārin̄cāḍu: "Mīru yūsuph nu mōhimpa jēyaṭāniki prayatnin̄cina viṣayamēmiṭi?" Vārandarū (okēsārigā) annāru: "Allāh rakṣin̄cugāka! Mēmu atanilō ē pāpānni cūḍalēdu!" Ajīj bhārya annadi: "Ippuḍu satyaṁ bayaṭapaḍindi. Nēnē atanini mōhimpa jēyaṭāniki prayatnin̄cānu. Mariyu niścayaṅgā, atanu satyavantuḍu |
Muhammad Aziz Ur Rehman అప్పుడు రాజు (సంబంధిత స్త్రీలను పిలిపించి), “ఓ నారీమణులారా! మీరంతా వలపన్ని,యూసుఫ్ మనసును చలింపజేయటానికి ప్రయత్నించినప్పుడు అసలేం జరిగింది?” అని అడిగాడు. దానికి వారు, “హాషలిల్లాహ్ ! (అల్లాహ్ మమ్మల్ని రక్షించుగాక!) మేము యూసుఫ్‌లో ఏ దోషాన్నీ చూడలేదు” అని జవాబిచ్చారు. తర్వాత అజీజ్ భార్య కూడా ఈ విధంగా చెప్పింది: “ఇప్పుడు నిజం బయటపడింది. అతని మనసును కవ్వించినది నేనే. అతను మాత్రం సత్యవంతుడు.” |