×

మరియు అతను వారి సామగ్రిని సిద్ధపరచిన తరువాత వారితో అన్నాడు: "మీ నాన్న కుమారుడైన మీ 12:59 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:59) ayat 59 in Telugu

12:59 Surah Yusuf ayat 59 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 59 - يُوسُف - Page - Juz 13

﴿وَلَمَّا جَهَّزَهُم بِجَهَازِهِمۡ قَالَ ٱئۡتُونِي بِأَخٖ لَّكُم مِّنۡ أَبِيكُمۡۚ أَلَا تَرَوۡنَ أَنِّيٓ أُوفِي ٱلۡكَيۡلَ وَأَنَا۠ خَيۡرُ ٱلۡمُنزِلِينَ ﴾
[يُوسُف: 59]

మరియు అతను వారి సామగ్రిని సిద్ధపరచిన తరువాత వారితో అన్నాడు: "మీ నాన్న కుమారుడైన మీ సోదరుణ్ణి మీరు (మళ్ళీ వచ్చేటప్పుడు) నా వద్దకు తీసుకొని రండి. ఏమీ? నేను ఏ విధంగా నిండుగా కొలిచి ఇస్తున్నానో మీరు చూడటం లేదా? నిశ్చయంగా ఆతిథ్యం చేసేవారిలో నేను ఉత్తముడను

❮ Previous Next ❯

ترجمة: ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني, باللغة التيلجو

﴿ولما جهزهم بجهازهم قال ائتوني بأخ لكم من أبيكم ألا ترون أني﴾ [يُوسُف: 59]

Abdul Raheem Mohammad Moulana
mariyu atanu vari samagrini sid'dhaparacina taruvata varito annadu: "Mi nanna kumarudaina mi sodarunni miru (malli vaccetappudu) na vaddaku tisukoni randi. Emi? Nenu e vidhanga ninduga kolici istunnano miru cudatam leda? Niscayanga atithyam cesevarilo nenu uttamudanu
Abdul Raheem Mohammad Moulana
mariyu atanu vāri sāmagrini sid'dhaparacina taruvāta vāritō annāḍu: "Mī nānna kumāruḍaina mī sōdaruṇṇi mīru (maḷḷī vaccēṭappuḍu) nā vaddaku tīsukoni raṇḍi. Ēmī? Nēnu ē vidhaṅgā niṇḍugā kolici istunnānō mīru cūḍaṭaṁ lēdā? Niścayaṅgā ātithyaṁ cēsēvārilō nēnu uttamuḍanu
Muhammad Aziz Ur Rehman
వారి సామానును సిద్ధం చేయించిన తరువాత, “(మరోసారి మీరు నావద్దకు వచ్చినప్పుడు), మీ తండ్రికి జన్మించిన మీ (సవతి) సోదరుణ్ణి కూడా తీసుకురండి. నేనెలా పూర్తిగా కొలిచి ఇస్తున్నానో, ఎంత చక్కగా అతిథి మర్యాద చేస్తున్నానో మీరు చూడటం లేదా!” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek