Quran with Telugu translation - Surah Yusuf ayat 61 - يُوسُف - Page - Juz 13
﴿قَالُواْ سَنُرَٰوِدُ عَنۡهُ أَبَاهُ وَإِنَّا لَفَٰعِلُونَ ﴾
[يُوسُف: 61]
﴿قالوا سنراود عنه أباه وإنا لفاعلون﴾ [يُوسُف: 61]
Abdul Raheem Mohammad Moulana varu ila annaru: "Memu atanini gurinci atani tandrini oppincataniki prayatnistamu. Mariyu memu ala tappakunda cestamu |
Abdul Raheem Mohammad Moulana vāru ilā annāru: "Mēmu atanini gurin̄ci atani taṇḍrini oppin̄caṭāniki prayatnistāmu. Mariyu mēmu alā tappakuṇḍā cēstāmu |
Muhammad Aziz Ur Rehman “సరే! అతని తండ్రి అతనిని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాము. మేము అలా తప్పకుండా చేస్తాము” అని వారు సమాధానమిచ్చారు |