×

మరియు అతను వారి నుండి ముఖం త్రిప్పుకొని అన్నాడు: "అయ్యో! యూసుఫ్" అతని కన్నులు, దుఃఖం 12:84 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:84) ayat 84 in Telugu

12:84 Surah Yusuf ayat 84 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 84 - يُوسُف - Page - Juz 13

﴿وَتَوَلَّىٰ عَنۡهُمۡ وَقَالَ يَٰٓأَسَفَىٰ عَلَىٰ يُوسُفَ وَٱبۡيَضَّتۡ عَيۡنَاهُ مِنَ ٱلۡحُزۡنِ فَهُوَ كَظِيمٞ ﴾
[يُوسُف: 84]

మరియు అతను వారి నుండి ముఖం త్రిప్పుకొని అన్నాడు: "అయ్యో! యూసుఫ్" అతని కన్నులు, దుఃఖం వలన తెల్లబడ్డాయి (చూపు పోయింది). అయినా అతను దానిని (వెలిబుచ్చకుండా) అణచుకున్నాడు

❮ Previous Next ❯

ترجمة: وتولى عنهم وقال ياأسفى على يوسف وابيضت عيناه من الحزن فهو كظيم, باللغة التيلجو

﴿وتولى عنهم وقال ياأسفى على يوسف وابيضت عيناه من الحزن فهو كظيم﴾ [يُوسُف: 84]

Abdul Raheem Mohammad Moulana
mariyu atanu vari nundi mukham trippukoni annadu: "Ayyo! Yusuph" atani kannulu, duhkham valana tellabaddayi (cupu poyindi). Ayina atanu danini (velibuccakunda) anacukunnadu
Abdul Raheem Mohammad Moulana
mariyu atanu vāri nuṇḍi mukhaṁ trippukoni annāḍu: "Ayyō! Yūsuph" atani kannulu, duḥkhaṁ valana tellabaḍḍāyi (cūpu pōyindi). Ayinā atanu dānini (velibuccakuṇḍā) aṇacukunnāḍu
Muhammad Aziz Ur Rehman
మరి వారందరి వైపునుంచి ముఖం త్రిప్పుకుని, (ఆవేదనతో) “ఆహ్‌! యూసుఫ్‌” అన్నాడు. దుఃఖంతో ఆయన కళ్లు తెల్లగా పాలిపోయాయి. బాధను లోలోపలే అణచి పెట్టుకునేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek