×

అతని (కుమారులు) అన్నారు: "అల్లాహ్ తోడు! నీవు వ్యాధితో కృశించిపోయే వరకో లేదా నశించిపోయే వరకో 12:85 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:85) ayat 85 in Telugu

12:85 Surah Yusuf ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 85 - يُوسُف - Page - Juz 13

﴿قَالُواْ تَٱللَّهِ تَفۡتَؤُاْ تَذۡكُرُ يُوسُفَ حَتَّىٰ تَكُونَ حَرَضًا أَوۡ تَكُونَ مِنَ ٱلۡهَٰلِكِينَ ﴾
[يُوسُف: 85]

అతని (కుమారులు) అన్నారు: "అల్లాహ్ తోడు! నీవు వ్యాధితో కృశించిపోయే వరకో లేదా నశించిపోయే వరకో యూసుఫ్ ను జ్ఞాపకం చేసుకోవటం మానవు

❮ Previous Next ❯

ترجمة: قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين, باللغة التيلجو

﴿قالوا تالله تفتأ تذكر يوسف حتى تكون حرضا أو تكون من الهالكين﴾ [يُوسُف: 85]

Abdul Raheem Mohammad Moulana
atani (kumarulu) annaru: "Allah todu! Nivu vyadhito krsincipoye varako leda nasincipoye varako yusuph nu jnapakam cesukovatam manavu
Abdul Raheem Mohammad Moulana
atani (kumārulu) annāru: "Allāh tōḍu! Nīvu vyādhitō kr̥śin̄cipōyē varakō lēdā naśin̄cipōyē varakō yūsuph nu jñāpakaṁ cēsukōvaṭaṁ mānavu
Muhammad Aziz Ur Rehman
కొడుకులు (తమ తండ్రినుద్దేశించి), “దైవసాక్షి! తమరు అనుక్షణం యూసుఫ్‌నే తలచుకుంటూ, కడకు ఆ బాధతోనే కృంగి కృశించి పోయేలా లేదా ప్రాణం విడిచేలా ఉన్నారే!” అని చెప్పారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek