×

అలిఫ్ - లామ్ - మీమ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు. మరియు 13:1 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:1) ayat 1 in Telugu

13:1 Surah Ar-Ra‘d ayat 1 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 1 - الرَّعد - Page - Juz 13

﴿الٓمٓرۚ تِلۡكَ ءَايَٰتُ ٱلۡكِتَٰبِۗ وَٱلَّذِيٓ أُنزِلَ إِلَيۡكَ مِن رَّبِّكَ ٱلۡحَقُّ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يُؤۡمِنُونَ ﴾
[الرَّعد: 1]

అలిఫ్ - లామ్ - మీమ్ - రా. ఇవి స్పష్టమైన గ్రంథ ఆయతులు. మరియు ఇది నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింప జేయబడిన సత్యం! అయినా చాలా మంది, విశ్వసించటం లేదు

❮ Previous Next ❯

ترجمة: المر تلك آيات الكتاب والذي أنـزل إليك من ربك الحق ولكن أكثر, باللغة التيلجو

﴿المر تلك آيات الكتاب والذي أنـزل إليك من ربك الحق ولكن أكثر﴾ [الرَّعد: 1]

Abdul Raheem Mohammad Moulana
aliph - lam - mim - ra. Ivi spastamaina grantha ayatulu. Mariyu idi ni prabhuvu taraphu nundi nipai avatarimpa jeyabadina satyam! Ayina cala mandi, visvasincatam ledu
Abdul Raheem Mohammad Moulana
aliph - lām - mīm - rā. Ivi spaṣṭamaina grantha āyatulu. Mariyu idi nī prabhuvu taraphu nuṇḍi nīpai avatarimpa jēyabaḍina satyaṁ! Ayinā cālā mandi, viśvasin̄caṭaṁ lēdu
Muhammad Aziz Ur Rehman
అలిఫ్‌ – లామ్‌ – మీమ్‌ – రా. ఇవి ఖుర్‌ఆన్‌ గ్రంథ వాక్యాలు. నీ ప్రభువు తరఫునుంచి నీపై అవతరింపజేయబడేదంతా పరమ సత్యం. కాని చాలా మంది విశ్వసించరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek