×

మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్థంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్ యే! ఆ తరువాత 13:2 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:2) ayat 2 in Telugu

13:2 Surah Ar-Ra‘d ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 2 - الرَّعد - Page - Juz 13

﴿ٱللَّهُ ٱلَّذِي رَفَعَ ٱلسَّمَٰوَٰتِ بِغَيۡرِ عَمَدٖ تَرَوۡنَهَاۖ ثُمَّ ٱسۡتَوَىٰ عَلَى ٱلۡعَرۡشِۖ وَسَخَّرَ ٱلشَّمۡسَ وَٱلۡقَمَرَۖ كُلّٞ يَجۡرِي لِأَجَلٖ مُّسَمّٗىۚ يُدَبِّرُ ٱلۡأَمۡرَ يُفَصِّلُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُم بِلِقَآءِ رَبِّكُمۡ تُوقِنُونَ ﴾
[الرَّعد: 2]

మీరు చూస్తున్నారు కదా! ఆకాశాలను స్థంభాలు లేకుండా నిలిపిన ఆయన, అల్లాహ్ యే! ఆ తరువాత ఆయన, తన సింహాసనాన్ని (అర్ష్ ను) అధిష్ఠించాడు. మరియు ఆయన సూర్యచంద్రులను తన నియమానికి బద్ధులుగా చేశాడు. ప్రతి ఒక్కటీ తన నిర్ణీత కాలంలో (తన పరిధిలో) పయనిస్తూ ఉంటుంది. ఆయన అన్ని వ్యవహారాలను నడిపిస్తూ, తన సూచనలను వివరిస్తున్నాడు; బహుశా! (ఈ విధంగా నైనా) మీరు మీ ప్రభువున కలుసుకో వలసి ఉందనే విషయాన్ని నమ్ముతారేమోనని

❮ Previous Next ❯

ترجمة: الله الذي رفع السموات بغير عمد ترونها ثم استوى على العرش وسخر, باللغة التيلجو

﴿الله الذي رفع السموات بغير عمد ترونها ثم استوى على العرش وسخر﴾ [الرَّعد: 2]

Abdul Raheem Mohammad Moulana
miru custunnaru kada! Akasalanu sthambhalu lekunda nilipina ayana, allah ye! A taruvata ayana, tana sinhasananni (ars nu) adhisthincadu. Mariyu ayana suryacandrulanu tana niyamaniki bad'dhuluga cesadu. Prati okkati tana nirnita kalanlo (tana paridhilo) payanistu untundi. Ayana anni vyavaharalanu nadipistu, tana sucanalanu vivaristunnadu; bahusa! (I vidhanga naina) miru mi prabhuvuna kalusuko valasi undane visayanni nam'mutaremonani
Abdul Raheem Mohammad Moulana
mīru cūstunnāru kadā! Ākāśālanu sthambhālu lēkuṇḍā nilipina āyana, allāh yē! Ā taruvāta āyana, tana sinhāsanānni (arṣ nu) adhiṣṭhin̄cāḍu. Mariyu āyana sūryacandrulanu tana niyamāniki bad'dhulugā cēśāḍu. Prati okkaṭī tana nirṇīta kālanlō (tana paridhilō) payanistū uṇṭundi. Āyana anni vyavahārālanu naḍipistū, tana sūcanalanu vivaristunnāḍu; bahuśā! (Ī vidhaṅgā nainā) mīru mī prabhuvuna kalusukō valasi undanē viṣayānni nam'mutārēmōnani
Muhammad Aziz Ur Rehman
స్తంభాలు లేకుండా (నే) ఆకాశాలను అంతేసి ఎత్తుకు లేపిన వాడే అల్లాహ్‌. దీన్ని మీరు చూస్తూనే ఉన్నారు. మరి ఆయన అర్ష్‌ (సింహాసనం) పై ఆసీనుడయ్యాడు. సూర్యచంద్రులను నియంత్రణలో ఉంచినది కూడా ఆయనే – ప్రతి ఒక్కటీ నిర్థారిత సమయంలో తిరుగుతోంది. కార్యక్రమాల నిర్వహణకర్త కూడా ఆయనే. మీరు మీ ప్రభువును కలుసుకునే విషయాన్ని నమ్మగలందులకు ఆయన తన నిదర్శనాలను స్పష్టంగా వివరిస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek