Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 17 - الرَّعد - Page - Juz 13
﴿أَنزَلَ مِنَ ٱلسَّمَآءِ مَآءٗ فَسَالَتۡ أَوۡدِيَةُۢ بِقَدَرِهَا فَٱحۡتَمَلَ ٱلسَّيۡلُ زَبَدٗا رَّابِيٗاۖ وَمِمَّا يُوقِدُونَ عَلَيۡهِ فِي ٱلنَّارِ ٱبۡتِغَآءَ حِلۡيَةٍ أَوۡ مَتَٰعٖ زَبَدٞ مِّثۡلُهُۥۚ كَذَٰلِكَ يَضۡرِبُ ٱللَّهُ ٱلۡحَقَّ وَٱلۡبَٰطِلَۚ فَأَمَّا ٱلزَّبَدُ فَيَذۡهَبُ جُفَآءٗۖ وَأَمَّا مَا يَنفَعُ ٱلنَّاسَ فَيَمۡكُثُ فِي ٱلۡأَرۡضِۚ كَذَٰلِكَ يَضۡرِبُ ٱللَّهُ ٱلۡأَمۡثَالَ ﴾
[الرَّعد: 17]
﴿أنـزل من السماء ماء فسالت أودية بقدرها فاحتمل السيل زبدا رابيا ومما﴾ [الرَّعد: 17]
Abdul Raheem Mohammad Moulana ayana (allah) akasam nundi niru kuripincaga (endipoyina) selayellu tama tama parimanalaku saripadela pravahimpa sagutayi. Appudu varada (uparitalam mida) nurugulu ubbi vastayi. Mariyu agnini ragilinci nagalu, patralu cesetappudu kuda karigince lohala mida kuda ade vidhanga nurugulu vastayi. I vidhanga allah satyamedo asatyamedo polci vivaristunnadu. Endukante nuruganta egiri potundi, kani manavulaku labhadayakamainadi bhumilo migulutundi. I vidhanga allah udaharanalanu vivaristunnadu |
Abdul Raheem Mohammad Moulana āyana (allāh) ākāsaṁ nuṇḍi nīru kuripin̄cagā (eṇḍipōyina) selayēḷḷu tama tama parimāṇālaku saripaḍēlā pravahimpa sāgutāyi. Appuḍu varada (uparitalaṁ mīda) nurugulu ubbi vastāyi. Mariyu agnini ragilin̄ci nagalu, pātralu cēsēṭappuḍu kūḍā karigin̄cē lōhāla mīda kūḍā adē vidhaṅgā nurugulu vastāyi. Ī vidhaṅgā allāh satyamēdō asatyamēdō pōlci vivaristunnāḍu. Endukaṇṭē nurugantā egiri pōtundi, kāni mānavulaku lābhadāyakamainadi bhūmilō migulutundi. Ī vidhaṅgā allāh udāharaṇalanu vivaristunnāḍu |
Muhammad Aziz Ur Rehman ఆయనే ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించాడు. ప్రతి నదీ, ప్రతి కాలువా తన వైశాల్యాన్నిబట్టి ఆ నీటిని గ్రహించి బయలుదేరింది. వరద వచ్చినప్పుడు నీళ్ళ ఉపరితలంపైకి నురుగు కూడా వచ్చింది. నగల తయారీ కోసం, సామానుల కోసం అగ్నిలో కాల్చే వాటిపై (లోహాలపై) కూడా (ఈ విధమైన) నురుగే వస్తుంది. ఈ విధంగా అల్లాహ్ సత్యాసత్యాల ఉదాహరణను స్పష్టపరుస్తున్నాడు. కడకు నురుగంతా పనికి రాకుండా (ఎగిరి) పోతుంది. ప్రజలకు ఉపయోగపడే వస్తువు మాత్రం భూమిలో మిగిలి ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్ ఉదాహరణల ద్వారా (విషయాన్ని) వివరిస్తున్నాడు |