×

మరియు ఎవరైతే అల్లాహ్ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో! మరియు తమ ప్రభువుకు భయపడతారో మరియు 13:21 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:21) ayat 21 in Telugu

13:21 Surah Ar-Ra‘d ayat 21 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 21 - الرَّعد - Page - Juz 13

﴿وَٱلَّذِينَ يَصِلُونَ مَآ أَمَرَ ٱللَّهُ بِهِۦٓ أَن يُوصَلَ وَيَخۡشَوۡنَ رَبَّهُمۡ وَيَخَافُونَ سُوٓءَ ٱلۡحِسَابِ ﴾
[الرَّعد: 21]

మరియు ఎవరైతే అల్లాహ్ కలుపమని ఆజ్ఞాపించిన వాటిని కలుపుతారో! మరియు తమ ప్రభువుకు భయపడతారో మరియు దారుణంగా (ఖచ్చితంగా) తీసుకోబడే లెక్కకు భయపడుతారో

❮ Previous Next ❯

ترجمة: والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء, باللغة التيلجو

﴿والذين يصلون ما أمر الله به أن يوصل ويخشون ربهم ويخافون سوء﴾ [الرَّعد: 21]

Abdul Raheem Mohammad Moulana
mariyu evaraite allah kalupamani ajnapincina vatini kaluputaro! Mariyu tama prabhuvuku bhayapadataro mariyu darunanga (khaccitanga) tisukobade lekkaku bhayapadutaro
Abdul Raheem Mohammad Moulana
mariyu evaraitē allāh kalupamani ājñāpin̄cina vāṭini kaluputārō! Mariyu tama prabhuvuku bhayapaḍatārō mariyu dāruṇaṅgā (khaccitaṅgā) tīsukōbaḍē lekkaku bhayapaḍutārō
Muhammad Aziz Ur Rehman
వేటినయితే కలిపి ఉంచమని అల్లాహ్‌ ఆదేశించాడో వాటిని కలిపి ఉంచుతారు. వారు తమ ప్రభువుకు భయపడుతూ ఉంటారు. తమ నుండి కఠినంగా లెక్క తీసుకోబడుతుందేమోనని జడుస్తూ ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek