×

మరియు అల్లాహ్ తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ 13:25 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:25) ayat 25 in Telugu

13:25 Surah Ar-Ra‘d ayat 25 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 25 - الرَّعد - Page - Juz 13

﴿وَٱلَّذِينَ يَنقُضُونَ عَهۡدَ ٱللَّهِ مِنۢ بَعۡدِ مِيثَٰقِهِۦ وَيَقۡطَعُونَ مَآ أَمَرَ ٱللَّهُ بِهِۦٓ أَن يُوصَلَ وَيُفۡسِدُونَ فِي ٱلۡأَرۡضِ أُوْلَٰٓئِكَ لَهُمُ ٱللَّعۡنَةُ وَلَهُمۡ سُوٓءُ ٱلدَّارِ ﴾
[الرَّعد: 25]

మరియు అల్లాహ్ తో ఒడంబడిక చేసుకున్న తరువాత తమ వాగ్దానాన్ని భంగం చేసేవారు మరియు అల్లాహ్ కలపండి అని ఆదేశించిన వాటిని త్రెంచేవారు మరియు భూమిలో కల్లోలం రేకెత్తిచేవారు! ఇలాంటి వారందరికీ ఆయన శాపం (బహిష్కారం) ఉంటుంది మరియు వారికి (పరలోకంలో) బహుచెడ్డ నివాసముంటుంది

❮ Previous Next ❯

ترجمة: والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به, باللغة التيلجو

﴿والذين ينقضون عهد الله من بعد ميثاقه ويقطعون ما أمر الله به﴾ [الرَّعد: 25]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah to odambadika cesukunna taruvata tama vagdananni bhangam cesevaru mariyu allah kalapandi ani adesincina vatini trencevaru mariyu bhumilo kallolam reketticevaru! Ilanti varandariki ayana sapam (bahiskaram) untundi mariyu variki (paralokanlo) bahucedda nivasamuntundi
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh tō oḍambaḍika cēsukunna taruvāta tama vāgdānānni bhaṅgaṁ cēsēvāru mariyu allāh kalapaṇḍi ani ādēśin̄cina vāṭini tren̄cēvāru mariyu bhūmilō kallōlaṁ rēketticēvāru! Ilāṇṭi vārandarikī āyana śāpaṁ (bahiṣkāraṁ) uṇṭundi mariyu vāriki (paralōkanlō) bahuceḍḍa nivāsamuṇṭundi
Muhammad Aziz Ur Rehman
మరెవరయితే అల్లాహ్‌తో చేసుకున్న ఒడంబడికను దృఢపరచిన తరువాత భంగపరుస్తారో, ఇంకా అల్లాహ్‌ కలపమని ఆజ్ఞాపించిన వాటిని త్రెంచేస్తారో, భూమిలో అలజడిని సృష్టిస్తారో వారే శాపానికి అర్హులు. వారికోసం బహుచెడ్డ నిలయం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek