×

అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వారికి) పరిమితం 13:26 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:26) ayat 26 in Telugu

13:26 Surah Ar-Ra‘d ayat 26 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 26 - الرَّعد - Page - Juz 13

﴿ٱللَّهُ يَبۡسُطُ ٱلرِّزۡقَ لِمَن يَشَآءُ وَيَقۡدِرُۚ وَفَرِحُواْ بِٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَا وَمَا ٱلۡحَيَوٰةُ ٱلدُّنۡيَا فِي ٱلۡأٓخِرَةِ إِلَّا مَتَٰعٞ ﴾
[الرَّعد: 26]

అల్లాహ్ తాను కోరిన వారికి జీవనోపాధి పుష్కలంగా ప్రసాదిస్తాడు మరియు (తాను కోరిన వారికి) పరిమితం చేస్తాడు. మరియు వారు ఇహలోక జీవితంలో సంతోషంగా ఉన్నారు, కాని పరలోక జీవితం ముందు ఇహలోక జీవిత సుఖసంతోషాలు తాత్కాలికమైనవే (తుచ్ఛమైనవే)

❮ Previous Next ❯

ترجمة: الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا, باللغة التيلجو

﴿الله يبسط الرزق لمن يشاء ويقدر وفرحوا بالحياة الدنيا وما الحياة الدنيا﴾ [الرَّعد: 26]

Abdul Raheem Mohammad Moulana
allah tanu korina variki jivanopadhi puskalanga prasadistadu mariyu (tanu korina variki) parimitam cestadu. Mariyu varu ihaloka jivitanlo santosanga unnaru, kani paraloka jivitam mundu ihaloka jivita sukhasantosalu tatkalikamainave (tucchamainave)
Abdul Raheem Mohammad Moulana
allāh tānu kōrina vāriki jīvanōpādhi puṣkalaṅgā prasādistāḍu mariyu (tānu kōrina vāriki) parimitaṁ cēstāḍu. Mariyu vāru ihalōka jīvitanlō santōṣaṅgā unnāru, kāni paralōka jīvitaṁ mundu ihalōka jīvita sukhasantōṣālu tātkālikamainavē (tucchamainavē)
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ తాను కోరినవారి ఉపాధిని పెంచుతాడు, తాను కోరిన వారికి తగ్గిస్తాడు. వారు ప్రాపంచిక జీవితంలోనే పూర్తిగా లీనమైపోయారు. యదార్థానికి పరలోకం ముందు ప్రాపంచిక జీవితం అత్యంత (అల్పమైన) సామగ్రి మాత్రమే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek