×

వారికి ఇహలోక జీవితంలో శిక్ష వుంది. మరియు వారి పలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది. 13:34 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:34) ayat 34 in Telugu

13:34 Surah Ar-Ra‘d ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 34 - الرَّعد - Page - Juz 13

﴿لَّهُمۡ عَذَابٞ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَلَعَذَابُ ٱلۡأٓخِرَةِ أَشَقُّۖ وَمَا لَهُم مِّنَ ٱللَّهِ مِن وَاقٖ ﴾
[الرَّعد: 34]

వారికి ఇహలోక జీవితంలో శిక్ష వుంది. మరియు వారి పలోక జీవిత శిక్ష ఎంతో కఠినమైనది. మరియు వారిని అల్లాహ్ (శిక్ష) నుండి రక్షించేవాడు ఎవ్వడూ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله, باللغة التيلجو

﴿لهم عذاب في الحياة الدنيا ولعذاب الآخرة أشق وما لهم من الله﴾ [الرَّعد: 34]

Abdul Raheem Mohammad Moulana
variki ihaloka jivitanlo siksa vundi. Mariyu vari paloka jivita siksa ento kathinamainadi. Mariyu varini allah (siksa) nundi raksincevadu evvadu undadu
Abdul Raheem Mohammad Moulana
vāriki ihalōka jīvitanlō śikṣa vundi. Mariyu vāri palōka jīvita śikṣa entō kaṭhinamainadi. Mariyu vārini allāh (śikṣa) nuṇḍi rakṣin̄cēvāḍu evvaḍū uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
అలాంటి వారికి ప్రాపంచిక జీవితంలోనూ శిక్ష ఉంది. ఇక పరలోక శిక్ష అయితే ఇంతకంటే ఎంతో కఠినమైనది. అల్లాహ్‌ ఆగ్రహం నుంచి వాళ్ళను కాపాడే వాడెవడూ ఉండడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek