×

దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. 13:35 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:35) ayat 35 in Telugu

13:35 Surah Ar-Ra‘d ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 35 - الرَّعد - Page - Juz 13

﴿۞ مَّثَلُ ٱلۡجَنَّةِ ٱلَّتِي وُعِدَ ٱلۡمُتَّقُونَۖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ أُكُلُهَا دَآئِمٞ وَظِلُّهَاۚ تِلۡكَ عُقۡبَى ٱلَّذِينَ ٱتَّقَواْۚ وَّعُقۡبَى ٱلۡكَٰفِرِينَ ٱلنَّارُ ﴾
[الرَّعد: 35]

దైవభీతి గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గపు ఉదాహరణ ఇదే! దాని క్రింద సెలయేళ్ళు పారుతూ ఉంటాయి. దాని ఫలాలు మరియు నీడ సదా ఉంటాయి. దైవభీతి గలవారి అంతిమ ఫలితం ఇదే. మరియు సత్యతిరస్కారుల అంతిమ ఫలితం నరకాగ్నియే

❮ Previous Next ❯

ترجمة: مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها, باللغة التيلجو

﴿مثل الجنة التي وعد المتقون تجري من تحتها الأنهار أكلها دائم وظلها﴾ [الرَّعد: 35]

Abdul Raheem Mohammad Moulana
daivabhiti galavariki vagdanam ceyabadina svargapu udaharana ide! Dani krinda selayellu parutu untayi. Dani phalalu mariyu nida sada untayi. Daivabhiti galavari antima phalitam ide. Mariyu satyatiraskarula antima phalitam narakagniye
Abdul Raheem Mohammad Moulana
daivabhīti galavāriki vāgdānaṁ cēyabaḍina svargapu udāharaṇa idē! Dāni krinda selayēḷḷu pārutū uṇṭāyi. Dāni phalālu mariyu nīḍa sadā uṇṭāyi. Daivabhīti galavāri antima phalitaṁ idē. Mariyu satyatiraskārula antima phalitaṁ narakāgniyē
Muhammad Aziz Ur Rehman
(అల్లాహ్‌ పట్ల) భయభక్తులు కలిగివుండే వారికి వాగ్దానం చేయబడిన స్వర్గం ఇలా ఉంటుంది : దాని క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. దాని పండ్లు ఫలాలు ఎన్నటికీ తరగనివి. దాని నీడ కూడా శాశ్వితమైనది. భయభక్తులు కలవారి అంతిమ పరిణామం ఇది. కాగా; తిరస్కారుల అంతిమ పరిణామం నరకం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek