Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 43 - الرَّعد - Page - Juz 13
﴿وَيَقُولُ ٱلَّذِينَ كَفَرُواْ لَسۡتَ مُرۡسَلٗاۚ قُلۡ كَفَىٰ بِٱللَّهِ شَهِيدَۢا بَيۡنِي وَبَيۡنَكُمۡ وَمَنۡ عِندَهُۥ عِلۡمُ ٱلۡكِتَٰبِ ﴾
[الرَّعد: 43]
﴿ويقول الذين كفروا لست مرسلا قل كفى بالله شهيدا بيني وبينكم ومن﴾ [الرَّعد: 43]
Abdul Raheem Mohammad Moulana mariyu (o pravakta!) Satyatiraskarulu nito antunnaru: "Nivu sandesaharudavu kavu!" Varito anu: "Naku - miku madhya allah saksyame calu! Mariyu vari (saksyam), evarikaite granthajnanam undo |
Abdul Raheem Mohammad Moulana mariyu (ō pravaktā!) Satyatiraskārulu nītō aṇṭunnāru: "Nīvu sandēśaharuḍavu kāvu!" Vāritō anu: "Nākū - mīkū madhya allāh sākṣyamē cālu! Mariyu vāri (sākṣyaṁ), evarikaitē granthajñānaṁ undō |
Muhammad Aziz Ur Rehman “నువ్వు ప్రవక్తవు కావు” అని ఈ అవిశ్వాసులు అంటున్నారు. “ఈ విషయమై నాకూ – మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్ చాలు. గ్రంథజ్ఞానం గలవారు కూడా (ఈ విషయానికి సాక్షులుగా ఉంటారు)” అని వారికి చెప్పు |