×

మరియు వారి తరువాత ఆ భూమి మీద మిమ్మల్ని నివసింపజేస్తాము. ఇది నా సాన్నిధ్యంలో నిలువటానికి 14:14 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:14) ayat 14 in Telugu

14:14 Surah Ibrahim ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 14 - إبراهِيم - Page - Juz 13

﴿وَلَنُسۡكِنَنَّكُمُ ٱلۡأَرۡضَ مِنۢ بَعۡدِهِمۡۚ ذَٰلِكَ لِمَنۡ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ ﴾
[إبراهِيم: 14]

మరియు వారి తరువాత ఆ భూమి మీద మిమ్మల్ని నివసింపజేస్తాము. ఇది నా సాన్నిధ్యంలో నిలువటానికి (లెక్క చెప్పటానికి) భయపడేవానికి మరియు నా హెచ్చరికకు (శిక్షకు) భయపడేవానికి (నా వాగ్దానం)

❮ Previous Next ❯

ترجمة: ولنسكننكم الأرض من بعدهم ذلك لمن خاف مقامي وخاف وعيد, باللغة التيلجو

﴿ولنسكننكم الأرض من بعدهم ذلك لمن خاف مقامي وخاف وعيد﴾ [إبراهِيم: 14]

Abdul Raheem Mohammad Moulana
mariyu vari taruvata a bhumi mida mim'malni nivasimpajestamu. Idi na sannidhyanlo niluvataniki (lekka ceppataniki) bhayapadevaniki mariyu na heccarikaku (siksaku) bhayapadevaniki (na vagdanam)
Abdul Raheem Mohammad Moulana
mariyu vāri taruvāta ā bhūmi mīda mim'malni nivasimpajēstāmu. Idi nā sānnidhyanlō niluvaṭāniki (lekka ceppaṭāniki) bhayapaḍēvāniki mariyu nā heccarikaku (śikṣaku) bhayapaḍēvāniki (nā vāgdānaṁ)
Muhammad Aziz Ur Rehman
“వారి తరువాత మేము మిమ్మల్ని ఈ ధరణిపై నివసింపజేస్తాము. నా సమక్షంలో నిలబడే విషయమై భయపడేవారికి, నా హెచ్చరికపై భీతిల్లేవారికి లభించే బహుమానం ఇది” (అని అభయమిచ్చాడు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek