Quran with Telugu translation - Surah Ibrahim ayat 13 - إبراهِيم - Page - Juz 13
﴿وَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ لِرُسُلِهِمۡ لَنُخۡرِجَنَّكُم مِّنۡ أَرۡضِنَآ أَوۡ لَتَعُودُنَّ فِي مِلَّتِنَاۖ فَأَوۡحَىٰٓ إِلَيۡهِمۡ رَبُّهُمۡ لَنُهۡلِكَنَّ ٱلظَّٰلِمِينَ ﴾
[إبراهِيم: 13]
﴿وقال الذين كفروا لرسلهم لنخرجنكم من أرضنا أو لتعودن في ملتنا فأوحى﴾ [إبراهِيم: 13]
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskarulu tama pravaktalato annaru: "Miru ma matanloki tirigi rakapote memu tappakunda mim'malni ma desam nundi vellagodtamu." Appudu vari prabhuvu variki ila divyajnanam (vahi) pampadu: "Memu i durmargulanu tappaka nasanam cestamu |
Abdul Raheem Mohammad Moulana mariyu satyatiraskārulu tama pravaktalatō annāru: "Mīru mā matanlōki tirigi rākapōtē mēmu tappakuṇḍā mim'malni mā dēśaṁ nuṇḍi veḷḷagoḍtāmu." Appuḍu vāri prabhuvu vāriki ilā divyajñānaṁ (vahī) pampāḍu: "Mēmu ī durmārgulanu tappaka nāśanaṁ cēstāmu |
Muhammad Aziz Ur Rehman తిరస్కారులు తమ ప్రవక్తల నుద్దేశించి, “మేము మిమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొడ్తాము. లేదంటారా, మీరు మా మతంలోకి తిరిగి వచ్చేయండి” అని బెదిరించారు. అప్పుడు వారి ప్రభువు వారి వద్దకు ‘వహీ’ (సందేశం) పంపిస్తూ, “మేము ఈ దుర్మార్గులను నాశనం చేస్తాము |