×

దానిని అతడు గుటకలు గుటకలుగా బలవంతంగా గొంతులోకి దింపటానికి ప్రయత్నిస్తాడు. కాని దానిని మ్రింగలేడు. అతనికి 14:17 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:17) ayat 17 in Telugu

14:17 Surah Ibrahim ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 17 - إبراهِيم - Page - Juz 13

﴿يَتَجَرَّعُهُۥ وَلَا يَكَادُ يُسِيغُهُۥ وَيَأۡتِيهِ ٱلۡمَوۡتُ مِن كُلِّ مَكَانٖ وَمَا هُوَ بِمَيِّتٖۖ وَمِن وَرَآئِهِۦ عَذَابٌ غَلِيظٞ ﴾
[إبراهِيم: 17]

దానిని అతడు గుటకలు గుటకలుగా బలవంతంగా గొంతులోకి దింపటానికి ప్రయత్నిస్తాడు. కాని దానిని మ్రింగలేడు. అతనికి ప్రతి వైపు నుండి మరణం ఆసన్నమవుతుంది, కాని అతడు మరణించలేడు. మరియు అతని ముందు భయంకరమైన శిక్ష వేచి ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: يتجرعه ولا يكاد يسيغه ويأتيه الموت من كل مكان وما هو بميت, باللغة التيلجو

﴿يتجرعه ولا يكاد يسيغه ويأتيه الموت من كل مكان وما هو بميت﴾ [إبراهِيم: 17]

Abdul Raheem Mohammad Moulana
Danini atadu gutakalu gutakaluga balavantanga gontuloki dimpataniki prayatnistadu. Kani danini mringaledu. Ataniki prati vaipu nundi maranam asannamavutundi, kani atadu maranincaledu. Mariyu atani mundu bhayankaramaina siksa veci untundi
Abdul Raheem Mohammad Moulana
Dānini ataḍu guṭakalu guṭakalugā balavantaṅgā gontulōki dimpaṭāniki prayatnistāḍu. Kāni dānini mriṅgalēḍu. Ataniki prati vaipu nuṇḍi maraṇaṁ āsannamavutundi, kāni ataḍu maraṇin̄calēḍu. Mariyu atani mundu bhayaṅkaramaina śikṣa vēci uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అతడు అతి కష్టమ్మీద ఒక్కొక్క గుక్కెడూ త్రాగుతాడు. కాని గొంతులోకి దించలేకపోతాడు. అన్నిచోట్ల నుంచీ మృత్యువు వచ్చి కబళించబోతున్నట్లు అతనికి అనిపిస్తుంది. కాని అతడు చావడు. మరి అతడి వెనుక కూడా మరో దుర్భరమైన శిక్ష ఉంటుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek