×

మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేయబడుతుంది. వారి 14:23 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:23) ayat 23 in Telugu

14:23 Surah Ibrahim ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 23 - إبراهِيم - Page - Juz 13

﴿وَأُدۡخِلَ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَا بِإِذۡنِ رَبِّهِمۡۖ تَحِيَّتُهُمۡ فِيهَا سَلَٰمٌ ﴾
[إبراهِيم: 23]

మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసే వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింప జేయబడుతుంది. వారి ప్రభువు అనుమతితో వారక్కడ శాశ్వతంగా ఉంటారు. వారితో అక్కడ: "మీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అనబడుతుంది

❮ Previous Next ❯

ترجمة: وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها, باللغة التيلجو

﴿وأدخل الذين آمنوا وعملوا الصالحات جنات تجري من تحتها الأنهار خالدين فيها﴾ [إبراهِيم: 23]

Abdul Raheem Mohammad Moulana
Mariyu visvasinci, satkaryalu cese varini krinda kaluvalu pravahince svargavanalalo pravesimpa jeyabadutundi. Vari prabhuvu anumatito varakkada sasvatanga untaru. Varito akkada: "Miku santi kalugu gaka (salam)!" Ani anabadutundi
Abdul Raheem Mohammad Moulana
Mariyu viśvasin̄ci, satkāryālu cēsē vārini krinda kāluvalu pravahin̄cē svargavanālalō pravēśimpa jēyabaḍutundi. Vāri prabhuvu anumatitō vārakkaḍa śāśvataṅgā uṇṭāru. Vāritō akkaḍa: "Mīku śānti kalugu gāka (salāṁ)!" Ani anabaḍutundi
Muhammad Aziz Ur Rehman
విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజెయ్యబడతారు. తమ ప్రభువు అనుజ్ఞపై వారక్కడ కలకాలం ఉంటారు. ‘సలామ్‌’తో సహా అక్కడ వారికి స్వాగతం లభిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek