×

మంచి మాట (కలిమయె తయ్యిబ్) ను అల్లాహ్ దేనితో పోల్చాడో మీకు తెలియదా? ఒక మేలుజాతి 14:24 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:24) ayat 24 in Telugu

14:24 Surah Ibrahim ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 24 - إبراهِيم - Page - Juz 13

﴿أَلَمۡ تَرَ كَيۡفَ ضَرَبَ ٱللَّهُ مَثَلٗا كَلِمَةٗ طَيِّبَةٗ كَشَجَرَةٖ طَيِّبَةٍ أَصۡلُهَا ثَابِتٞ وَفَرۡعُهَا فِي ٱلسَّمَآءِ ﴾
[إبراهِيم: 24]

మంచి మాట (కలిమయె తయ్యిబ్) ను అల్లాహ్ దేనితో పోల్చాడో మీకు తెలియదా? ఒక మేలుజాతి చెట్టుతో! దాని వ్రేళ్ళు (భూమిలో) స్థిరంగా నాటుకొని ఉంటాయి. మరియు దాని శాఖలు ఆకాశాన్ని (అంటుకొంటున్నట్లు) ఉంటాయి

❮ Previous Next ❯

ترجمة: ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت, باللغة التيلجو

﴿ألم تر كيف ضرب الله مثلا كلمة طيبة كشجرة طيبة أصلها ثابت﴾ [إبراهِيم: 24]

Abdul Raheem Mohammad Moulana
manci mata (kalimaye tayyib) nu allah denito polcado miku teliyada? Oka melujati cettuto! Dani vrellu (bhumilo) sthiranga natukoni untayi. Mariyu dani sakhalu akasanni (antukontunnatlu) untayi
Abdul Raheem Mohammad Moulana
man̄ci māṭa (kalimaye tayyib) nu allāh dēnitō pōlcāḍō mīku teliyadā? Oka mēlujāti ceṭṭutō! Dāni vrēḷḷu (bhūmilō) sthiraṅgā nāṭukoni uṇṭāyi. Mariyu dāni śākhalu ākāśānni (aṇṭukoṇṭunnaṭlu) uṇṭāyi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ పరిశుద్ధ వచనాన్ని దేంతో పోల్చాడో మీరు గమనించలేదా? అది ఒక పరిశుద్ధ వృక్షం వంటిది. అది బాగా వ్రేళ్లూనుకుని ఉంది. దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek