×

మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించజాలరు. నిశ్చయంగా, మానవుడు 14:34 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:34) ayat 34 in Telugu

14:34 Surah Ibrahim ayat 34 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 34 - إبراهِيم - Page - Juz 13

﴿وَءَاتَىٰكُم مِّن كُلِّ مَا سَأَلۡتُمُوهُۚ وَإِن تَعُدُّواْ نِعۡمَتَ ٱللَّهِ لَا تُحۡصُوهَآۗ إِنَّ ٱلۡإِنسَٰنَ لَظَلُومٞ كَفَّارٞ ﴾
[إبراهِيم: 34]

మరియు మీరు అడిగినదంతా మీకు ఇచ్చాడు. మీరు అల్లాహ్ అనుగ్రహాలను లెక్కించదలచినా లెక్కించజాలరు. నిశ్చయంగా, మానవుడు దుర్మార్గుడు, కృతఘ్నుడు

❮ Previous Next ❯

ترجمة: وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن, باللغة التيلجو

﴿وآتاكم من كل ما سألتموه وإن تعدوا نعمة الله لا تحصوها إن﴾ [إبراهِيم: 34]

Abdul Raheem Mohammad Moulana
mariyu miru adiginadanta miku iccadu. Miru allah anugrahalanu lekkincadalacina lekkincajalaru. Niscayanga, manavudu durmargudu, krtaghnudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mīru aḍiginadantā mīku iccāḍu. Mīru allāh anugrahālanu lekkin̄cadalacinā lekkin̄cajālaru. Niścayaṅgā, mānavuḍu durmārguḍu, kr̥taghnuḍu
Muhammad Aziz Ur Rehman
మరి ఆయనే మీరు అడిగిన దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లాహ్‌ చేసిన మేళ్లను లెక్కించదలిచినా లెక్కించలేరు. నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరిచేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek