×

మరియు ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించిన విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని 14:35 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:35) ayat 35 in Telugu

14:35 Surah Ibrahim ayat 35 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 35 - إبراهِيم - Page - Juz 13

﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِيمُ رَبِّ ٱجۡعَلۡ هَٰذَا ٱلۡبَلَدَ ءَامِنٗا وَٱجۡنُبۡنِي وَبَنِيَّ أَن نَّعۡبُدَ ٱلۡأَصۡنَامَ ﴾
[إبراهِيم: 35]

మరియు ఇబ్రాహీమ్ ఇలా ప్రార్థించిన విషయం (జ్ఞాపకం చేసుకోండి): "ఓ నా ప్రభూ! ఈ నగరాన్ని (మక్కాను) శాంతినిలయంగా ఉంచు! మరియు నన్నూ నా సంతానాన్నీ విగ్రహారాధన నుండి తప్పించు

❮ Previous Next ❯

ترجمة: وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد, باللغة التيلجو

﴿وإذ قال إبراهيم رب اجعل هذا البلد آمنا واجنبني وبني أن نعبد﴾ [إبراهِيم: 35]

Abdul Raheem Mohammad Moulana
mariyu ibrahim ila prarthincina visayam (jnapakam cesukondi): "O na prabhu! I nagaranni (makkanu) santinilayanga uncu! Mariyu nannu na santananni vigraharadhana nundi tappincu
Abdul Raheem Mohammad Moulana
mariyu ibrāhīm ilā prārthin̄cina viṣayaṁ (jñāpakaṁ cēsukōṇḍi): "Ō nā prabhū! Ī nagarānni (makkānu) śāntinilayaṅgā un̄cu! Mariyu nannū nā santānānnī vigrahārādhana nuṇḍi tappin̄cu
Muhammad Aziz Ur Rehman
ఇబ్రాహీమ్‌ (ప్రార్థించిన ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి. అతను) ఇలా వేడుకున్నాడు: “నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి.నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek