×

కనుక అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తాడని భావించకు. నిశ్చయంగా, అల్లాహ్! సర్వశక్తిమంతుడు, ప్రతీకారం 14:47 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:47) ayat 47 in Telugu

14:47 Surah Ibrahim ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 47 - إبراهِيم - Page - Juz 13

﴿فَلَا تَحۡسَبَنَّ ٱللَّهَ مُخۡلِفَ وَعۡدِهِۦ رُسُلَهُۥٓۚ إِنَّ ٱللَّهَ عَزِيزٞ ذُو ٱنتِقَامٖ ﴾
[إبراهِيم: 47]

కనుక అల్లాహ్ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానాన్ని భంగపరుస్తాడని భావించకు. నిశ్చయంగా, అల్లాహ్! సర్వశక్తిమంతుడు, ప్రతీకారం తీర్చుకోగలవాడు

❮ Previous Next ❯

ترجمة: فلا تحسبن الله مخلف وعده رسله إن الله عزيز ذو انتقام, باللغة التيلجو

﴿فلا تحسبن الله مخلف وعده رسله إن الله عزيز ذو انتقام﴾ [إبراهِيم: 47]

Abdul Raheem Mohammad Moulana
kanuka allah tana pravaktalaku cesina vagdananni bhangaparustadani bhavincaku. Niscayanga, allah! Sarvasaktimantudu, pratikaram tircukogalavadu
Abdul Raheem Mohammad Moulana
kanuka allāh tana pravaktalaku cēsina vāgdānānni bhaṅgaparustāḍani bhāvin̄caku. Niścayaṅgā, allāh! Sarvaśaktimantuḍu, pratīkāraṁ tīrcukōgalavāḍu
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడని అనుకోకు. నిశ్చయంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek