×

మరియు మూసా ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు మరియు భూమిలో నున్న వారందరూ సత్యతిరస్కారానికి పాల్పడితే! 14:8 Telugu translation

Quran infoTeluguSurah Ibrahim ⮕ (14:8) ayat 8 in Telugu

14:8 Surah Ibrahim ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ibrahim ayat 8 - إبراهِيم - Page - Juz 13

﴿وَقَالَ مُوسَىٰٓ إِن تَكۡفُرُوٓاْ أَنتُمۡ وَمَن فِي ٱلۡأَرۡضِ جَمِيعٗا فَإِنَّ ٱللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ ﴾
[إبراهِيم: 8]

మరియు మూసా ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు మరియు భూమిలో నున్న వారందరూ సత్యతిరస్కారానికి పాల్పడితే! తెలుసుకోండి నిశ్చయంగా, అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు

❮ Previous Next ❯

ترجمة: وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني, باللغة التيلجو

﴿وقال موسى إن تكفروا أنتم ومن في الأرض جميعا فإن الله لغني﴾ [إبراهِيم: 8]

Abdul Raheem Mohammad Moulana
mariyu musa ila annadu: "Okavela miru mariyu bhumilo nunna varandaru satyatiraskaraniki palpadite! Telusukondi niscayanga, allah svayam samrd'dhudu, sarvastotralaku ar'hudu
Abdul Raheem Mohammad Moulana
mariyu mūsā ilā annāḍu: "Okavēḷa mīru mariyu bhūmilō nunna vārandarū satyatiraskārāniki pālpaḍitē! Telusukōṇḍi niścayaṅgā, allāh svayaṁ samr̥d'dhuḍu, sarvastōtrālaku ar'huḍu
Muhammad Aziz Ur Rehman
మూసా ఇంకా ఇలా అన్నాడు: “ఒకవేళ మీరూ, భూమండలంలోని వారందరూ కూడా దేవుని పట్ల, మేలును మరచి ప్రవర్తించినా (ఆయనకు వాటిల్లే నష్టం ఏమీ లేదు) ఆయన ఏ అక్కరా లేనివాడు, ప్రశంసనీయుడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek