×

వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా 15:47 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:47) ayat 47 in Telugu

15:47 Surah Al-hijr ayat 47 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 47 - الحِجر - Page - Juz 14

﴿وَنَزَعۡنَا مَا فِي صُدُورِهِم مِّنۡ غِلٍّ إِخۡوَٰنًا عَلَىٰ سُرُرٖ مُّتَقَٰبِلِينَ ﴾
[الحِجر: 47]

వారి హృదయాలలో మిగిలి వున్న కాపట్యాన్ని (మాలిన్యాన్ని) మేము తొలగిస్తాము. వారు సోదరుల వలే ఎదురెదురుగా పీఠాలపై కూర్చొని ఉంటారు

❮ Previous Next ❯

ترجمة: ونـزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين, باللغة التيلجو

﴿ونـزعنا ما في صدورهم من غل إخوانا على سرر متقابلين﴾ [الحِجر: 47]

Abdul Raheem Mohammad Moulana
vari hrdayalalo migili vunna kapatyanni (malin'yanni) memu tolagistamu. Varu sodarula vale edureduruga pithalapai kurconi untaru
Abdul Raheem Mohammad Moulana
vāri hr̥dayālalō migili vunna kāpaṭyānni (mālin'yānni) mēmu tolagistāmu. Vāru sōdarula valē eduredurugā pīṭhālapai kūrconi uṇṭāru
Muhammad Aziz Ur Rehman
వారి హృదయాలలో ఏ కాస్త కోపం, ద్వేషం మిగిలివున్నా దాన్ని మేము తొలగిస్తాము. వారంతా అన్నదమ్ములై ఎదురెదురుగా ఆసనాలపై కూర్చుని ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek