×

వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: 15:52 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:52) ayat 52 in Telugu

15:52 Surah Al-hijr ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 52 - الحِجر - Page - Juz 14

﴿إِذۡ دَخَلُواْ عَلَيۡهِ فَقَالُواْ سَلَٰمٗا قَالَ إِنَّا مِنكُمۡ وَجِلُونَ ﴾
[الحِجر: 52]

వారు అతని వద్దకు వచ్చి: "నీకు శాంతి కలుగు గాక (సలాం)!" అని అన్నారు. అతనన్నాడు: "నిశ్చయంగా, మాకు మీ వలన భయం కలుగుతున్నది

❮ Previous Next ❯

ترجمة: إذ دخلوا عليه فقالوا سلاما قال إنا منكم وجلون, باللغة التيلجو

﴿إذ دخلوا عليه فقالوا سلاما قال إنا منكم وجلون﴾ [الحِجر: 52]

Abdul Raheem Mohammad Moulana
varu atani vaddaku vacci: "Niku santi kalugu gaka (salam)!" Ani annaru. Atanannadu: "Niscayanga, maku mi valana bhayam kalugutunnadi
Abdul Raheem Mohammad Moulana
vāru atani vaddaku vacci: "Nīku śānti kalugu gāka (salāṁ)!" Ani annāru. Atanannāḍu: "Niścayaṅgā, māku mī valana bhayaṁ kalugutunnadi
Muhammad Aziz Ur Rehman
వారు అతని దగ్గరకు వచ్చి ‘సలామ్‌’ చెప్పినప్పుడు” మిమ్మల్ని చూస్తే మాకెందుకో భయమేస్తున్నది” అని అతను అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek