×

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి 15:54 Telugu translation

Quran infoTeluguSurah Al-hijr ⮕ (15:54) ayat 54 in Telugu

15:54 Surah Al-hijr ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hijr ayat 54 - الحِجر - Page - Juz 14

﴿قَالَ أَبَشَّرۡتُمُونِي عَلَىٰٓ أَن مَّسَّنِيَ ٱلۡكِبَرُ فَبِمَ تُبَشِّرُونَ ﴾
[الحِجر: 54]

(ఇబ్రాహీమ్) అన్నాడు: "మీరు ఈ ముసలితనంలో నాకు (కుమారుడు కలుగుననే) శుభవార్తను ఇస్తున్నారా? మీరు ఎలాంటి (అసాధ్యమైన) శుభవార్తను ఇస్తున్నారు

❮ Previous Next ❯

ترجمة: قال أبشرتموني على أن مسني الكبر فبم تبشرون, باللغة التيلجو

﴿قال أبشرتموني على أن مسني الكبر فبم تبشرون﴾ [الحِجر: 54]

Abdul Raheem Mohammad Moulana
(ibrahim) annadu: "Miru i musalitananlo naku (kumarudu kalugunane) subhavartanu istunnara? Miru elanti (asadhyamaina) subhavartanu istunnaru
Abdul Raheem Mohammad Moulana
(ibrāhīm) annāḍu: "Mīru ī musalitananlō nāku (kumāruḍu kalugunanē) śubhavārtanu istunnārā? Mīru elāṇṭi (asādhyamaina) śubhavārtanu istunnāru
Muhammad Aziz Ur Rehman
“ఏమిటీ, వృద్ధాప్యం వచ్చేసిన తరువాత మీరు నాకు ఈ శుభవార్త వినిపిస్తున్నారా? ఈ శుభవార్తను అసలు మీరు ఎలా వినిపిస్తున్నారు?” అని అతను అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek