Quran with Telugu translation - Surah Al-hijr ayat 55 - الحِجر - Page - Juz 14
﴿قَالُواْ بَشَّرۡنَٰكَ بِٱلۡحَقِّ فَلَا تَكُن مِّنَ ٱلۡقَٰنِطِينَ ﴾
[الحِجر: 55]
﴿قالوا بشرناك بالحق فلا تكن من القانطين﴾ [الحِجر: 55]
Abdul Raheem Mohammad Moulana varannaru: "Memu niku satyamaina subhavartanu iccamu. Kanuka nivu nirasa cendaku |
Abdul Raheem Mohammad Moulana vārannāru: "Mēmu nīku satyamaina śubhavārtanu iccāmu. Kanuka nīvu nirāśa cendaku |
Muhammad Aziz Ur Rehman దానికి వారు, “మేము నిజమైన శుభవార్తనే నీకు అందజేస్తున్నాము. కాబట్టి నువ్వు నిరాశచెందిన వారిలో చేరకు” అని సమాధానమిచ్చారు |