×

కాని! నిశ్చయంగా, వాడి (షైతాన్) వైపుకు మరలి వాడిని అనుసరించే (స్నేహం చేసుకునే) వారిపై మరియు 16:100 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:100) ayat 100 in Telugu

16:100 Surah An-Nahl ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 100 - النَّحل - Page - Juz 14

﴿إِنَّمَا سُلۡطَٰنُهُۥ عَلَى ٱلَّذِينَ يَتَوَلَّوۡنَهُۥ وَٱلَّذِينَ هُم بِهِۦ مُشۡرِكُونَ ﴾
[النَّحل: 100]

కాని! నిశ్చయంగా, వాడి (షైతాన్) వైపుకు మరలి వాడిని అనుసరించే (స్నేహం చేసుకునే) వారిపై మరియు ఆయనకు (అల్లాహ్ కు) సాటి కల్పించే వారిపై, వాడికి అధికారం ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون, باللغة التيلجو

﴿إنما سلطانه على الذين يتولونه والذين هم به مشركون﴾ [النَّحل: 100]

Abdul Raheem Mohammad Moulana
kani! Niscayanga, vadi (saitan) vaipuku marali vadini anusarince (sneham cesukune) varipai mariyu ayanaku (allah ku) sati kalpince varipai, vadiki adhikaram untundi
Abdul Raheem Mohammad Moulana
kāni! Niścayaṅgā, vāḍi (ṣaitān) vaipuku marali vāḍini anusarin̄cē (snēhaṁ cēsukunē) vāripai mariyu āyanaku (allāh ku) sāṭi kalpin̄cē vāripai, vāḍiki adhikāraṁ uṇṭundi
Muhammad Aziz Ur Rehman
అయితే వాడితో స్నేహం చేసి, వాడిని అల్లాహ్‌కు భాగస్వామిగా నిలబెట్టే వారిపై మాత్రం వాడి అధికారం నడుస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek