×

మరియు దైవభీతి గలవారితో: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని అడిగినప్పుడు, వారు: "అత్యుత్తమమైనది." అని 16:30 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:30) ayat 30 in Telugu

16:30 Surah An-Nahl ayat 30 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 30 - النَّحل - Page - Juz 14

﴿۞ وَقِيلَ لِلَّذِينَ ٱتَّقَوۡاْ مَاذَآ أَنزَلَ رَبُّكُمۡۚ قَالُواْ خَيۡرٗاۗ لِّلَّذِينَ أَحۡسَنُواْ فِي هَٰذِهِ ٱلدُّنۡيَا حَسَنَةٞۚ وَلَدَارُ ٱلۡأٓخِرَةِ خَيۡرٞۚ وَلَنِعۡمَ دَارُ ٱلۡمُتَّقِينَ ﴾
[النَّحل: 30]

మరియు దైవభీతి గలవారితో: "మీ ప్రభువు ఏమి అవతరింపజేశాడు?" అని అడిగినప్పుడు, వారు: "అత్యుత్తమమైనది." అని జవాబిస్తారు. ఎవరైతే ఈ లోకంలో మేలు చేస్తారో వారికి మేలుంటుంది మరియు పరలోక గృహం దీని కంటే ఉత్తమమైంది. మరియు దైవభీతి గలవారి గృహం పరమానందకరమైనది

❮ Previous Next ❯

ترجمة: وقيل للذين اتقوا ماذا أنـزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه, باللغة التيلجو

﴿وقيل للذين اتقوا ماذا أنـزل ربكم قالوا خيرا للذين أحسنوا في هذه﴾ [النَّحل: 30]

Abdul Raheem Mohammad Moulana
mariyu daivabhiti galavarito: "Mi prabhuvu emi avatarimpajesadu?" Ani adiginappudu, varu: "Atyuttamamainadi." Ani javabistaru. Evaraite i lokanlo melu cestaro variki meluntundi mariyu paraloka grham dini kante uttamamaindi. Mariyu daivabhiti galavari grham paramanandakaramainadi
Abdul Raheem Mohammad Moulana
mariyu daivabhīti galavāritō: "Mī prabhuvu ēmi avatarimpajēśāḍu?" Ani aḍiginappuḍu, vāru: "Atyuttamamainadi." Ani javābistāru. Evaraitē ī lōkanlō mēlu cēstārō vāriki mēluṇṭundi mariyu paralōka gr̥haṁ dīni kaṇṭē uttamamaindi. Mariyu daivabhīti galavāri gr̥haṁ paramānandakaramainadi
Muhammad Aziz Ur Rehman
“మీ ప్రభువు ఏం అవతరింపజేశాడు?” అని దైవభీతిపరులను అడిగినప్పుడు “మేలైనదాన్నే (అవతరింపజేశాడు)” అని వారు చెబుతారు. మేలు చేసిన వారికి ఈ ప్రపంచంలో మేలు చేకూరుతుంది. ఇక పరలోక నిలయమైతే మరింత మేలైనది. దైవభీతిపరులకు లభించే ఈ నిలయం ఎంత చక్కనిది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek