×

వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది 16:31 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:31) ayat 31 in Telugu

16:31 Surah An-Nahl ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 31 - النَّحل - Page - Juz 14

﴿جَنَّٰتُ عَدۡنٖ يَدۡخُلُونَهَا تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۖ لَهُمۡ فِيهَا مَا يَشَآءُونَۚ كَذَٰلِكَ يَجۡزِي ٱللَّهُ ٱلۡمُتَّقِينَ ﴾
[النَّحل: 31]

వారు ప్రవేశించే శాశ్వత స్వర్గవనాలలో క్రింద సెలయేళ్ళు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి వారు కోరేది దొరుకుతుంది. దైవభీతి గలవారికి అల్లాహ్ ఈ విధంగా ప్రతిఫలమిస్తాడు

❮ Previous Next ❯

ترجمة: جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك, باللغة التيلجو

﴿جنات عدن يدخلونها تجري من تحتها الأنهار لهم فيها ما يشاءون كذلك﴾ [النَّحل: 31]

Abdul Raheem Mohammad Moulana
varu pravesince sasvata svargavanalalo krinda selayellu pravahistu untayi. Akkada variki varu koredi dorukutundi. Daivabhiti galavariki allah i vidhanga pratiphalamistadu
Abdul Raheem Mohammad Moulana
vāru pravēśin̄cē śāśvata svargavanālalō krinda selayēḷḷu pravahistū uṇṭāyi. Akkaḍa vāriki vāru kōrēdi dorukutundi. Daivabhīti galavāriki allāh ī vidhaṅgā pratiphalamistāḍu
Muhammad Aziz Ur Rehman
కలకాలం ఉండే స్వర్గ వనాలలో వారు ప్రవేశిస్తారు. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారు కోరినదల్లా వారి కోసం ఉంటుంది. భయభక్తులు కలవారికి అల్లాహ్‌ ఇలాంటి ప్రతిఫలాన్నే ప్రసాదిస్తాడు మరి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek