×

మరియు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: "(ఓ మానవులారా!) ఇద్దరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్య 16:51 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:51) ayat 51 in Telugu

16:51 Surah An-Nahl ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 51 - النَّحل - Page - Juz 14

﴿۞ وَقَالَ ٱللَّهُ لَا تَتَّخِذُوٓاْ إِلَٰهَيۡنِ ٱثۡنَيۡنِۖ إِنَّمَا هُوَ إِلَٰهٞ وَٰحِدٞ فَإِيَّٰيَ فَٱرۡهَبُونِ ﴾
[النَّحل: 51]

మరియు అల్లాహ్ ఇలా ఆజ్ఞాపించాడు: "(ఓ మానవులారా!) ఇద్దరినీ ఆరాధ్య దైవాలుగా చేసుకోకండి. నిశ్చయంగా ఆరాధ్య దైవం ఆయన (అల్లాహ్) ఒక్కడే! కావున నాకే భీతిపరులై ఉండండి

❮ Previous Next ❯

ترجمة: وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون, باللغة التيلجو

﴿وقال الله لا تتخذوا إلهين اثنين إنما هو إله واحد فإياي فارهبون﴾ [النَّحل: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah ila ajnapincadu: "(O manavulara!) Iddarini aradhya daivaluga cesukokandi. Niscayanga aradhya daivam ayana (allah) okkade! Kavuna nake bhitiparulai undandi
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh ilā ājñāpin̄cāḍu: "(Ō mānavulārā!) Iddarinī ārādhya daivālugā cēsukōkaṇḍi. Niścayaṅgā ārādhya daivaṁ āyana (allāh) okkaḍē! Kāvuna nākē bhītiparulai uṇḍaṇḍi
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఇలా సెలవిచ్చాడు: “ఇద్దరు ఆరాధ్య దైవాలను కల్పించుకోకండి. ఆరాధ్య దైవం మటుకు ఆయన ఒక్కడే. కాబట్టి మీరంతా కేవలం నాకే భయపడండి.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek