×

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే 16:52 Telugu translation

Quran infoTeluguSurah An-Nahl ⮕ (16:52) ayat 52 in Telugu

16:52 Surah An-Nahl ayat 52 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nahl ayat 52 - النَّحل - Page - Juz 14

﴿وَلَهُۥ مَا فِي ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَلَهُ ٱلدِّينُ وَاصِبًاۚ أَفَغَيۡرَ ٱللَّهِ تَتَّقُونَ ﴾
[النَّحل: 52]

మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయకు చెందినదే! మరియు నిరంతర విధేయతకు కేవలం ఆయనే అర్హుడు. ఏమీ? మీరు అల్లాహ్ ను కాదని ఇతరులకు భయభక్తులు చూపుతారా

❮ Previous Next ❯

ترجمة: وله ما في السموات والأرض وله الدين واصبا أفغير الله تتقون, باللغة التيلجو

﴿وله ما في السموات والأرض وله الدين واصبا أفغير الله تتقون﴾ [النَّحل: 52]

Abdul Raheem Mohammad Moulana
mariyu akasalalo mariyu bhumilo unnadanta ayaku cendinade! Mariyu nirantara vidheyataku kevalam ayane ar'hudu. Emi? Miru allah nu kadani itarulaku bhayabhaktulu cuputara
Abdul Raheem Mohammad Moulana
mariyu ākāśālalō mariyu bhūmilō unnadantā āyaku cendinadē! Mariyu nirantara vidhēyataku kēvalaṁ āyanē ar'huḍu. Ēmī? Mīru allāh nu kādani itarulaku bhayabhaktulu cūputārā
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆయనదే. ఆయన్ని ఆరాధించటం సదా అవశ్యం. మరలాంటప్పుడు మీరు అల్లాహ్‌కు గాక ఇతరులకు భయపడతారా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek